MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • ఇలా చేస్తే రజనీకాంత్ వాయిస్ లా మీది అవుతుంది, స్వయంగా చెప్పిన టిప్

ఇలా చేస్తే రజనీకాంత్ వాయిస్ లా మీది అవుతుంది, స్వయంగా చెప్పిన టిప్

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ తన వాయిస్ రహస్యాన్ని వెల్లడించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

2 Min read
Author : Surya Prakash
Published : Mar 08 2025, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Rajinikanth distinctive voice technique, in telugu

Rajinikanth distinctive voice technique, in telugu


Rajinikanth: ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా వెలిగే రజనీకాంత్ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన  మిగతా హీరోల్లా స్మార్ట్ గా ఉండడు. అలాగే ఆయనకు కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ అసలే లేదు. నిజ జీవితంలోనే కాదు, తెరపైనా లేటెస్ట్ ట్రేండ్ అసలే ఫాలో కాడు. అందరు తనని ఫాలో అయ్యేట్టు చేస్తాడు.

అంతేకాదు సినీ వినీలాకాశంలో స్వయంకృషితో ఎదిగిన నల్లని చంద్రుడుగా ఆయన్ని తమిళంవాళ్లు చెప్తూంటారు. తెరపై  అదరగొట్టే స్టైయిల్.. దిమ్మతిరిగే మ్యానరిజంతో బాక్సాఫీస్‌ను సింగిల్ హ్యాండ్‌తో శాసించగల వన్ అండ్ ఓన్లీ హీరో రజినీకాంత్.

అయితే ఆయనకు ఆయన స్టైల్ ఎంత పేరు తెచ్చిపెట్టిందో,వాయిస్ కూడా అంతే పేరు తెచ్చి పెట్టింది. ఆయన వాయిస్ కల్చర్ వెనక ఉన్న సీక్రెట్ ఏమిటనేది గతంలో ఓ సారి ఆయన తమిళ మీడియాకు చెప్పారు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Rajinikanth distinctive voice technique, in telugu

Rajinikanth distinctive voice technique, in telugu


తన కంఠస్వరాన్ని చక్కగా వినిపించేలా, సినిమాల్లోకి వచ్చినప్పటినుండీ ప్రాక్టీసు చేస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. మీ వాయిస్ రహస్యం ఏమిటి? అని అడి గితే,. “ఉదయం లేవగానే జీలకర్ర వేసి మరి గించిన వేడి నీటిని నోట్లోపోసుకుని, కాసేపటి వరకూ ఆయిల్పుల్లింగ్ పుక్కిలిస్తుంటాను.

దీన్ని కొంతసేపు చేస్తాను. అటుపైన నా కం ఠాన్ని అదుపులో ఉంచుకుంటూ బేస్ వాయి నీతో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తాను.. రోజూ కొన్ని నిమిషాలపాటు ఇలా చేస్తే చక్కని, నియంత్రణగల సుస్వరం సొంతమవుతుంది. ఇదే నా వాయిస్ రహస్యం, ఎవరైనా ఇలా చేయచ్చు, చాలా ఈజీ " అంటున్నాడు రజనీకాంత్.

33
Rajinikanth distinctive voice technique, in telugu

Rajinikanth distinctive voice technique, in telugu


సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ చిత్రాల విషయానికి వస్తే...ఆయన హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కూలీ' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. మే 1న విడుదల కాబోతున్న కూలీ సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ భారీగా ఉంది.

తమిళనాట ఈ సినిమాకు అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం అందుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో కూలీ సినిమాకు అన్ని చోట్ల భారీగా బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.

తెలుగులోనూ లోకేష్ కనగరాజ్ సినిమాలకు మంచి స్పందన దక్కిన విషయం తెల్సిందే. అందుకే కూలీ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం కోసం రెడీ అయిందట.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved