MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • రాజశేఖర్ ప్రభంజనంతో చిత్తైపోయిన మహేష్ సినిమా ఏదో తెలుసా.. జీవితంలో అలాంటి క్యారెక్టర్ చేయనని చెప్పిన నటి

రాజశేఖర్ ప్రభంజనంతో చిత్తైపోయిన మహేష్ సినిమా ఏదో తెలుసా.. జీవితంలో అలాంటి క్యారెక్టర్ చేయనని చెప్పిన నటి

మహేష్ బాబు, రాజశేఖర్ నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భం ఉంది. ఊహించని విధంగా ఆ పోటీలో రాజశేఖర్ మూవీ విజయం సాధించింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 06 2025, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

యాంగ్రీ హీరో రాజశేఖర్ గతంలో టాలీవుడ్ లో క్రేజీ హీరోగా రాణించారు. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ రాజశేఖర్ చిత్రాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇటీవల రాజశేఖర్ జోరు తగ్గింది. సినిమాలు కూడా తగ్గించారు. రాజశేఖర్ చిత్రాలు టాలీవుడ్ అగ్ర హీరోలకు పోటీగా థియేటర్స్ లో రాణించేవి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : IMDB

దాదాపు 22 ఏళ్ళ క్రితం రాజశేఖర్ నటించిన ఒక చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీకి పోటీగా విడుదలయింది. ఈ పోటీలో రాజశేఖర్ మూవీ ప్రభంజనానికి మహేష్ చిత్రం చిత్తైపోయింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 2003 సమ్మర్ లో మే 22న రాజశేఖర్ నటించిన ఆయుధం చిత్రం విడుదలైంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో గుర్లీన్ చోప్రా, సంగీత హీరోయిన్లుగా నటించారు.

Related Articles

Related image1
చివరి మూవీ టైంలో తన కెరీర్ పతనం గురించి ఉదయ్ కిరణ్ ఏం మాట్లాడారో తెలుసా.. తప్పు జరిగింది అక్కడేనా ?
Related image2
హీరోయిన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు, గలీజు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది
35
Image Credit : Asianet News

ఆహుతి ప్రసాద్, శివాజీ, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఒక రోజు గ్యాప్ లో మహేష్ బాబు, తేజ కాంబినేషన్ లో వచ్చిన నిజం చిత్రం విడుదలయింది. మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ నిజం మూవీ ఏమాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో కొన్ని ఓవర్ డ్రమాటిక్ సీన్లు ఫ్యాన్స్ కి నచ్చలేదు. కానీ రాజశేఖర్ ఆయుధం మూవీ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

45
Image Credit : Asianet News

ఆయుధం చిత్రంలో కూడా ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా మంచి సందేశం ఉంటుంది. నిజం చిత్రంలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ కూడా ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఇదిలా ఉండగా ఈ మూవీలో రాశి విలన్ గా నటించిన గోపీచంద్ పక్కన నటించింది. ఆమె నెగిటివ్ రోల్ లో నటించింది.

55
Image Credit : Asianet News

రాశి ని చూపించిన విధానం కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. రాశి కూడా తన పాత్ర విషయంలో చాలా మనస్తాపానికి గురైంది. డైరెక్టర్ తేజ తన పాత్రని ఒకలా చెప్పి మరోలా చేశారని రాశి ఆరోపించింది. జీవితంలో అలాంటి క్యారెక్టర్స్ చేయనని రాశి తేల్చేసింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image2
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Recommended image3
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
చివరి మూవీ టైంలో తన కెరీర్ పతనం గురించి ఉదయ్ కిరణ్ ఏం మాట్లాడారో తెలుసా.. తప్పు జరిగింది అక్కడేనా ?
Recommended image2
హీరోయిన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు, గలీజు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved