MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు సినిమా కోసం తమిళ స్టార్ హీరోను రంగంలోకి దించబోతున్న రాజమౌళి

మహేష్ బాబు సినిమా కోసం తమిళ స్టార్ హీరోను రంగంలోకి దించబోతున్న రాజమౌళి

టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్‌ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్‌ SSMB29 గురించి మరో క్రేజీ వార్త బయటకు వచ్చింది. మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు సంబంధించి తమిళ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 14 2025, 09:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mahesh Babu starrer Rajamoulis film update out

Mahesh Babu starrer Rajamoulis film update out

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరెక్కుతున్న మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అయితే ఈ మూవీకి సబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో  విక్రమ్‌ను మహేష్ బాబు సినిమాలో  కీలక పాత్ర కోసం రాజమౌళి సంప్రదించారని సమాచారం.

26
vikram, aparichithudu, thangalaan

vikram, aparichithudu, thangalaan

విశ్వసనీయ సమాచారం ప్రకారం, “రాజమౌళి  విక్రమ్‌తో సినిమా గురించి చర్చించారని తెలుస్తోంది.  ఇంకా అధికారికంగా ఏమీ ఖరారు కాలేదు. మహేశ్ బాబు స్థాయికి తగ్గ ప్రతిష్ట, ప్రజాదరణ ఉన్న నటుడిని ఈ పాత్రకు తీసుకోవాలనుకుంటున్నారు. విక్రమ్ ఈ క్రైటీరియాలకు పూర్తిగా సరిపోతాడు,” అనే అభిప్రాయం రాజమౌళిలో ఉన్నట్టు తెలుస్తోంది. 

Related Articles

Related image1
227 ఫ్లాప్ సినిమాలు, 180 డిజాస్టర్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related image2
కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,
36

ఇప్పటికే ఈసినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అంతే కాదు గ్లోబల్ బ్యూటీ  ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈక్రమంలో ఈసినిమా స్థాయిని మరింతగా పెంచేందుకు. పాత్రకు తగ్గ స్టార్ కోసం రాజమౌళి చూస్తున్నారట.  ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రాజమౌళి మరో భారతీయ స్టార్‌ను ఈసినిమాలో జాయిన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

46

విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు కొత్తే కాదు. ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి బ్లాక్‌బస్టర్లతో ఆయనకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాట అయితే ఆయన అభిమానలుగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఈ సినిమా బహుభాషా రూపంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్న రాజమౌళి లక్ష్యానికి విక్రమ్‌ తోడైతే బాగుంటుంది అని అభిప్రయాయపడుతున్నాడట జక్కన్న. 

56
Rajamouli

Rajamouli

ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే, మహేశ్ బాబు మరియు విక్రమ్ తొలిసారిగా స్క్రీన్‌ను షేర్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయని సమాచారం.  విక్రమ్ చివరి సినిమా ‘వీర ధీర సూరన్ 2’ బాక్సాఫీస్ వద్ద సాధారణ విజయమే సాధించింది, ఈ మధ్యలో విక్రమ్ సినిమాలేవి పెద్దగా నడవలేదు. మరి ఆయన ఈ పాత్రకు సై అంటాడే లేదా చూడాలి. 

66

SSMB29 తెలుగు సినీ పరిశ్రమలోనే కాక, భారతీయ సినిమాకే ఒక మైలురాయిగా నిలవాలన్నRajamouli లక్ష్యం నేరవేరుతుంది. పాన్ వరల్డ్ సినిమాను జక్కన్న అందించగలరా లేదా అనేది చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 23: భాగ్యానికి దొరికిపోయిన నర్మద సాగర్, వల్లికి పండగే పండగ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: దినేష్ వేసిన వలలో చిక్కుకున్న మనోజ్.. బాలు,మీనాలను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న ప్రభావతి
Recommended image3
పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్ ట్రీట్, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్..
Related Stories
Recommended image1
227 ఫ్లాప్ సినిమాలు, 180 డిజాస్టర్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved