MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నితిన్ హీరోయిన్ ని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా.. 42 ఏళ్ల వయసులో బికినీలో అందాల దాడి

నితిన్ హీరోయిన్ ని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా.. 42 ఏళ్ల వయసులో బికినీలో అందాల దాడి

నితిన్ నటించిన ధైర్యం చిత్రంలో రైమా సేన్ హీరోయిన్ గా నటించింది. 2005 లో తేజ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Feb 09 2022, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నితిన్ నటించిన ధైర్యం చిత్రంలో రైమా సేన్ హీరోయిన్ గా నటించింది. 2005 లో తేజ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. రైమా సేన్ తెలుగులో నటించిన ఏకైక చిత్రం అదే. ఆ చిత్రం నిరాశపరచడంతో తెలుగులో రైమాకి మరో ఆఫర్ రాలేదు. 

 

28

టాలీవుడ్ లో రాణించనప్పటికీ హిందీ,బెంగాలీ చిత్రాల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. 42 ఏళ్ళ వయసులో కూడా కుర్రాళ్లకు చెమటలు పట్టించే నాజూకైన అందం ఈమె సొంతం. 

 

38

తాజాగా రైమా సేన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఆమె సోయగాలు ఎలాంటివో అర్థం అవుతుంది. క్లీవేజ్ అందాలు, బికినీ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న ఈ కోల్ కతా సుందరి అందం వర్ణించడం కష్టమే. 

 

48

పాల మేను లాంటి శరీరం, మత్తెక్కించే చూపులతో రైమా సెక్సీ లుక్ స్టన్నింగ్ అనిపించేలా ఉంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్ ని రైమా సేన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

 

58

ఈ ఫోటో షూట్ లో రైమా సేన్ థైస్ అందాలతో హాట్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. రైమా సేన్ బాంబ్ బ్లాస్టింగ్ ఫోజులు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. బెడ్ పై కూర్చుని ఇస్తున్న ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. అలాగే రైమా సేన్ బికినీ అందాలతో కూడా కుర్రాళ్ళ హృదయాలపై దాడి చేస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో బికినీ ఫోజులు టెంపరేచర్ అమాంతం పెంచేసింది ఈ బ్యూటీ. 

 

68

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రైమా సేన్ ఎర్లీ 2000 లోనే హీరోయిన్ గా ఆఫర్స్ అందుకుంది. నాలుగు పదుల వయసులో కూడా ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది ఈ బ్యూటీ. 

 

78

రైమా సేన్ ప్రస్తుతం సినిమాలపై మాత్రమే ఆధార పడకుండా వెబ్ సిరీస్ లతో కూడా తన సత్తా చాటుతోంది. రీసెంట్ గా రైమా సేన్ ది లాస్ట్ అవర్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. 

 

88

సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న గ్లామర్ షోతో అయినా రైమా సేన్ కి మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. హిందీ, బెంగాలీ చిత్రాల్లో అప్పుడప్పుడూ ఆఫర్స్ అందుకుంటోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Recommended image2
Balakrishna: చిరంజీవి నటించిన ఆ సినిమా అంటే బాలకృష్ణకు ప్రాణం.. ఇంతకీ ఆ మూవీ ఏదంటే.?
Recommended image3
Prabhas: ప్రభాస్ ఆ డిజాస్టర్ సినిమా వదులుకుని కెరీర్‌ కాపాడుకున్నాడు.. ఎన్టీఆర్ అడ్డంగా దొరికిపోయాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved