పునర్నవితో రాహుల్‌ సిప్లిగంజ్‌ ప్రేమ పెళ్లి.. సాయం చేస్తున్న టీవీ స్టార్స్‌!

First Published 14, Aug 2020, 11:41 AM

బిగ్ బాస్‌ 3లో మోస్ట్ పాపులర్ కాంబినేషన్స్‌లో పునర్నవీ, రాహుల్‌ల జోడి ఒకటి. షోలో రాఖీ పండగతో మొదలైన వీరి ప్రేమ కథ షో ముగిసే వరకు అలాగే కొనసాగింది. రాఖీ రోజు అందరికీ శుభాకాంక్షలు చెపుతూ పునర్నవీ, రాహుల్‌కి తప్ప అనటంతో ఒక్కసారిగా వీరి ప్రేమ కథ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది.

బిగ్ బాస్‌ సీజన్‌ 3 లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటిలో అన్నికంటే ముఖ్యమైనది పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్‌ల లవ్‌ స్టోరీ. బిగ్ బాస్‌ హౌస్‌లో వీరిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా ఈ జంట లేచిపోయి పెళ్లి చేసుకోవటం, వారి పెళ్లి హైపర్ ఆది సాయం చేయటం వైరల్ అయ్యింది.

షోలో చిలకా గోరింకల్లా కనిపించిన ఈ జంట బయటకు వచ్చిన తరువాత మాత్రం మాట మార్చారు. అది కేవలం ఫ్రెండ్ షిప్‌ మాత్రమే అని, తమ మధ్య ఏమీ లేదంటూ చెపుతూ వచ్చారు. షో నుంచి బయటకు వచ్చిన తరువాత రాహుల్‌ రేంజ్‌ మారిపోయింది. బిగ్ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ కూడా కావటంతో రాహుల్‌కు వరుస అవకాశాలు వచ్చాయి.

బిగ్‌ బాస్ టైటిల్ గెలిచిన తరువాత రాహుల్‌, సింగర్‌ గా బిజీ కావటంతో పాటు నటుడిగానూ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తండ సినిమాలో  కీలక పాత్రలో నటిస్తున్నాడు రాహుల్‌. ఈ సినిమాలో రాహుల్‌కు జోడిగా హీరో రాజశేఖర్ కూతురు శివాత్మక నటిస్తోంది.

అయితే పునర్నవి కెరీర్‌ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. బిగ్‌ బాస్‌ తరువాత కూడా ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రావటం లేదు. అయితే టీవీ షోలలో మాత్రం రాహుల్‌తో కలిసి గట్టిగానే సందడి చేస్తోంది ఈ బ్యూటీ అదే బాటలో ఓ షో కోసం రాహుల్‌ పెళ్లి సీన్‌లో కనిపించింది పునర్నవీ.

2020 వినాయకచవితి స్పెషల్‌గా ఈ టీవీ కోసం మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్‌ ఓ ప్రొగ్రామ్‌ను డిజైన్‌ చేసింది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి పేరుతో రూపొందించిన ఈ ప్రోగ్రామ్‌లో రాహుల్, పునర్నవిని లేపుకోచ్చి పెళ్లి చేసుకునే సన్నివేశం ఉంది. అందుకు సంబందించిన క్లిప్‌ ప్రోమోలో రావటంతో వైరల్‌గా మారింది. దీంతో మరోసారి రాహుల్‌, పున్నూల ప్రేమ కథ తెర మీదకు వచ్చింది.

2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి ప్రోమో: https://www.youtube.com/watch?v=GyX4MBTOOdM

loader