MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • షూటింగ్ లో ప్రమాదం, హీరోయిన్ రాశీ ఖన్నా కు గాయాలు

షూటింగ్ లో ప్రమాదం, హీరోయిన్ రాశీ ఖన్నా కు గాయాలు

స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నాకు ఏమయ్యింది. రాశీ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. గాయాలతో ఉన్న ఆమెను చూసి ఫ్యాన్స్ ఆదోళణ చెందుతున్నారు. ఇంతకీ అసలు ఆమెకు ఏమయ్యాయింది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 20 2025, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : Instagram

తెలుగు, హిందీ, తమిళ్ చిత్ర పరిశ్రమల్లో తన నటనతో గుర్తింపు పొందిన హీరోయిన్ రాశీ ఖన్నా, ప్రస్తుతం వివిధ భాషలలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ముక్కు నుంచి రక్తం కారుతూ, కాళ్లకు, చేతులకు గాయాలు అయ్యి రక్తం కారుతున్నట్లు కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Image Credit : instagram

ఈ గాయాలు ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.ఫోటోలతో పాటు రాశీ ఖన్నా ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు: "కొన్ని రోల్స్ అడగవు, అవి డిమాండ్ చేస్తాయి. మీ శరీరం, మీ శ్వాస, మీ గాయాలు, మీరు తుఫానుగా మారినప్పుడు, ఉరుములకు కదలరు. త్వరలో రానుంది." ఈ సందేశం ద్వారా ఆమె తన పాత్రల కోసం చేసిన కష్టాలను, శ్రమను తెలియజేశారు.

34
Image Credit : instagram

ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆమెకు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే రాశీ ఖన్నాకు నిజంగా దెబ్బలు తగిలాయా.. లేక షూటింగ్ లో బాగంగా అలా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా "తెలుసు కదా"లో సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి నటిస్తుంది రాశీ ఖాన్నా. . అలాగే, బాలీవుడ్‌లో "TME" అనే సినిమాలో విక్రాంత్ మస్సీతో కలిసి నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర "beautifully broken" అని తెలుస్తోంది.

44
Image Credit : instagram

ఇతర ప్రాజెక్టులలో కూడా ఆమె నటనకు మంచి స్పందన లభిస్తోంది. రాశీ ఖన్నా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూనే, షూటింగ్ సమయంలో ఎదురయ్యే కష్టాలను కూడా పంచుకుంటున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Related Stories
Recommended image1
మహేష్ బాబు కోసం హాలీవుడ్ విలన్, రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా?
Recommended image2
20 లక్షల బడ్జెట్ సినిమా 3 కోట్లు రాబట్టిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved