MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Raashi Khanna: చిన్న ముడితో పరువాలని బంధించిన రాశి ఖన్నా.. కుర్చీలో కూర్చుని విరహవేదనతో ఫోజులు

Raashi Khanna: చిన్న ముడితో పరువాలని బంధించిన రాశి ఖన్నా.. కుర్చీలో కూర్చుని విరహవేదనతో ఫోజులు

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజాయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 19 2022, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజాయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి. 

37

రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో గ్లామర్ విస్ఫోటనమే సృష్టించింది. ట్రెండీ వైట్ డ్రెస్ లో రాశి ఖన్నా హాట్ ఎక్స్ పోజింగ్ తో షాకిచ్చింది. 

47

కుర్చీలో కూర్చుని విరహవేదన అనుభవిస్తున్నట్లు కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. మత్తు చూపులతో కుర్రాళ్లని చిత్తూ చేస్తూ రాశి ఖన్నా అదిరిపోయే స్కిన్ టోన్ తో విజువల్ ట్రీట్ ఇస్తోంది. 

57

ఇదిలా ఉండగా ఈ ఏడాది రాశి ఖన్నాకి ఏమాత్రం కలసి రాలేదు. ఆమె నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీనితో రాశి ఖన్నా తన కెరీర్  రీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

67

రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావించింది. 

77

కానీ ఆ చిత్రాలతో ఏంజిల్ ఆర్నాకి నిరాశ తప్పలేదు. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image2
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved