MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాబోయ్ మామూలు అందం కాదుగా.. అక్కడ బటన్స్ ఓపెన్ చేసి కవ్విస్తూ కాకరేపుతున్న రాశి ఖన్నా

బాబోయ్ మామూలు అందం కాదుగా.. అక్కడ బటన్స్ ఓపెన్ చేసి కవ్విస్తూ కాకరేపుతున్న రాశి ఖన్నా

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజాయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 20 2022, 08:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజాయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు. 

27

ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి. 

37

రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా కుర్రాళ్లు తమని తాము మైమరచిపోయేలా అందంగా ఫోజులు ఇచ్చింది. రాజహంసలా తెల్లని అందమైన డ్రెస్ లో యమా స్టైల్ గా హాట్ గా రాశి ఖన్నా ఇచ్చిన ఫోజులు మైమరపిస్తున్నాయి. ఆమె అందం చూస్తుంటే సమయం కూడా తెలియదు అంటూ కుర్రాళ్లు కామెంట్స్ పెడుతున్నారు. 

47

బాడీ మొత్తం టైట్ గా ఉన్న డ్రెస్ లో రాశి ఖన్నా ఊరించే విధంగా వయ్యారాలు ఒలికిస్తోంది. ఎక్కడ చూసిన ఈ డ్రెస్ లో బటన్స్ కనిపిస్తున్నాయి. థైస్ కటింగ్ వద్ద కూడా బటన్స్ ఉన్నాయి. థైస్ అందాలు దర్శనం ఇచ్చేలా బటన్స్ ఓపెన్ చేసి కవ్విస్తోంది అందాల రాశి. 

57

ఇదిలా ఉండగా ఈ ఏడాది రాశి ఖన్నాకి ఏమాత్రం కలసి రాలేదు. ఆమె నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీనితో రాశి ఖన్నా తన కెరీర్  రీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

67

రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. 

77

ఆ చిత్రాలతో ఏంజిల్ ఆర్నాకి నిరాశ తప్పలేదు. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Trisha: దళపతి విజయ్ అభిమానులకు కోపం తెప్పించిన త్రిష, ఆమె పెట్టిన ఒక్క పోస్ట్.. అంత రచ్చ చేసిందా? !
Recommended image2
Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా
Recommended image3
Oh My Goddess: అక్షయ్ కుమార్‌కు మరో షాక్, పెద్ద సినిమా నుంచి స్టార్ హీరోయిన్ సడెన్‌గా అవుట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved