MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raashi Khanna Backless: బ్యాక్‌ అందాలతో రెచ్చగొడుతున్న రాశీ.. ఆ బోల్డ్ నెస్‌ చూసి తట్టుకోగలరా?

Raashi Khanna Backless: బ్యాక్‌ అందాలతో రెచ్చగొడుతున్న రాశీ.. ఆ బోల్డ్ నెస్‌ చూసి తట్టుకోగలరా?

రాశీఖన్నా చాలా వరకు కాస్త పద్ధతిగానే కనిపించినా, కొన్ని సార్లు మాత్రం రెచ్చిపోతుంది. అందాల విస్పోటనంతో కుర్రాళ్లపై విరుచుకుపడుతుంది. ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. లేటెస్ట్ గా మరో  స్ట్రాటజీ ఫాలో అయ్యింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 16 2022, 07:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రాశీఖన్నా(Raashi Khanna) ఫెస్టివల్‌ మూడ్‌లో ఉన్న కుర్రాళ్లకి హాట్‌ ట్రీట్‌నిచ్చింది. సంక్రాంతి పండగ రోజే సాయంకాలం వేళ తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. తీపి వంటకాలకు కాస్త తన ఘాటుని యాడ్‌ చేసింది. Raashi Khanna తన లేటెస్ట్ ఫోటోని షేర్‌ చేస్తూ మత్తెక్కిస్తుంది. ఫెస్టివల్‌కి అదిరిపోయే ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చింది. 

26

తాజాగా రాశీఖన్నా తన బ్యాక్‌ లెస్‌(Raashi Khanna Bold Photo) ఫోటోని పంచకుంది. 70ఎంఎం తెరని మించి ఉన్న రాశీ బ్యాక్‌ అందాలు కుర్రాళ్ల మతిపోతోడుతున్నాయి. అంతేకాదు ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ మరింతగా రెచ్చగొట్టేలా ఉండటం విశేషం. ఇన్‌స్టాలో తన బ్యాక్‌లెన్‌ ఫోటోని పంచుకుంటూ `ఇలా నేను లేవలేదు` అంటూ పేర్కొంది. తన ఫోటో ఉదయం మార్నింగ్‌ బెడ్‌పై నుంచి లేస్తున్నట్టుగా ఉంది. దీంతో ఆ  పోస్ట్ షేర్‌ చేసింది. 

36

మరోవైపు ట్విట్టర్‌లోనూ అదే ఫోటోని పంచుకుంటూ ఓ కిర్రాక్‌ పోస్ట్ పెట్టింది. కుర్రాళ్లకి సవాల్‌ విసిరింది. `నా బ్యాక్‌ నీ కత్తిని గాయం చేస్తుందా? అంటూ రాశీ పెట్టిన  పోస్ట్ ఇప్పుడు దుమ్ముదుమారం అవుతుంది. ఇంత బోల్డ్ కామెంట్‌తో నెటిజన్లని  రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుందని చెప్పొచ్చు. 

46

ఇలా రేంజ్‌లో హాట్‌ కామెంట్‌ పెట్టడంతో నెటిజన్లు ఊరుకుంటారా? మరింతగా రెచ్చిపోరూ.. ఇప్పుడు అదే చేస్తున్నారు. మరింత డోస్‌ పెంచి మరీ రాశీకి బదులిస్తున్నారు. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు. రాశీ బ్యాక్‌ లెస్‌ అందాలకు మంత్రముగ్దులవుతూనే, మరోవైపు ఆమె అందాలపై సెక్సీ కామెంట్లు పెడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. రాశీ పిక్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. 

56

ప్రస్తుతం రాశీఖన్నా బ్యాక్‌లెస్‌ ఫోటో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుందని, కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుందని చెప్పొచ్చు. అంతేకాదు, రాశీ ఇలా విరుచుపడటంతో ఈ బోల్డ్ నెస్‌ని తట్టుకోవడం మా వల్ల కాదంటున్నారు. ఇంటర్నెట్‌లో గిలగిల కొట్టుకుంటున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ ఎండింగ్‌ టైమ్‌లో రాశీ విందు అదిరిపోయిందంటున్నారు. 

66

రాశీఖన్నా.. సినిమాల  పరంగా  జోరు పెంచింది. ఇటీవల ఆమె తమిళంలో `అరణ్మనై 2`  చిత్రంతో మెరిసింది.  ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌తో `పక్కా కమర్షియల్‌`, నాగచైతన్యతో `థ్యాంక్యూ` చిత్రాలు చేస్తుంది. మరోవైపు `సర్దార్‌`, `తిరుచిత్రంబలం`, `మేథావి`, హిందీలో `యోధ` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. అంతేకాదు హిందీలో రెండు వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తుంది రాశీ. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
నిర్మాతలది మామూలు ధైర్యం కాదు, మెగా హీరో మూవీ క్లైమాక్స్ కోసం 20 కోట్ల బడ్జెట్.. మహాభారతాన్ని తలపించేలా
Recommended image2
Toxic Movie: యశ్‌తో కియారా రొమాంటిక్ ఫోజు.. ఫన్నీ కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు
Recommended image3
Shreya Ghoshal: ఆ పాట నాకు సెట్ అవ్వదనుకున్నా.. కానీ నా వాయిసే కరెక్ట్ అయింది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved