చీర కొంగు పక్కకు జరిపి నడుము అందాలు చూపిస్తున్న రాశి ఖన్నా...అమ్మాయిలే టెంప్ట్ అవుతున్నారట..!

First Published 1, Nov 2020, 1:28 PM

ఈ మధ్య రాశి ఖన్నా తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా సాంప్రదాయ కట్టు, బొట్టులో దర్శనం ఇస్తుంది.

కొద్దిరోజుల క్రితం ఎరుపు రంగు, చిలక పచ్చ లంగా ఓణీలో పల్లెటూరి పడుచులా తయారైంది. 90ల నాటి పల్లెటూరి కన్నెపిల్ల గెటప్ లో రాశి సరికొత్తగా కనిపించారు.

మరో ఫోటో షూట్ లో సాంప్రదాయ గృహిణిగా చీరలో సింగారించుకుని...పురాతన శిల్ప సంపద పక్కన ఫోజులిచ్చింది. స్వచ్ఛమైన అందంతో రాశి కొత్త లుక్ ఆమె ఫ్యాన్స్ చేత వావ్ అనిపించింది.

తాజాగా మరోమారు చీరలో దర్శనం ఇచ్చింది రాశి ఖన్నా. పసువు వన్నె చీరలో, జుట్టు ముడి వేసుకొని చాలా సింపుల్ గా ఫోటోలకు పోజులిచ్చింది.

చీర కొంగు పక్కకు జరిపి నాజూకైన నడుము చూపిస్తున్న రాశి ఖన్నా సింపుల్ అట్టైర్ లో చాలా సెక్సీగా ఉంది. రాశి నడుము సోయగం చూసి అమ్మాయిలే టెంప్ట్ అవుతున్నామని కామెంట్స్ పెడుతున్నారు .

మీడియాలో వైరల్ కావడంతో పాటు...ఫ్యాన్స్ బిగ్ ట్రీట్ లా ఫీలవుతున్నారు.  ఏదైనా కొత్త లుక్ లో రాశి అందరినీ మెస్మరైజ్ చేస్తుంది.

గత ఏడాది వెంకీ మామ, ప్రతిరోజూ పండుగే వంటి హిట్ చిత్రాలలో నటించిన రాశి ఈ ఏడాది విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేసింది.

ప్రస్తుతం రాశికి తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. ఈమధ్యనే  విజయ్ సేతుపతికి జంటగా ఓ తమిళ చిత్రానికి సైన్ చేశారు. గతంలో వీరిద్దరూ సంఘతమిజాన్ చిత్రంలో కలిసి నటించారు.