- Home
- Entertainment
- టాప్ యాంగిల్‌లో టూ పీస్ బికినీ అందాలు చూపించిన రాయ్ లక్ష్మి.. బీచ్‌లో బ్లాక్ డ్రెస్‌లో రత్తాలు మంటలు
టాప్ యాంగిల్‌లో టూ పీస్ బికినీ అందాలు చూపించిన రాయ్ లక్ష్మి.. బీచ్‌లో బ్లాక్ డ్రెస్‌లో రత్తాలు మంటలు
రత్తాలు రత్తాలు అంటూ రాయ్ లక్ష్మిని ఉద్దేశించి చిరంజీవి చేసిన డాన్సు ఊపేసింది. ఇప్పటికే ఈ పాట చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. అలాంటి రత్తాలు సోషల్ మీడియాలో తెగిస్తే దాన్ని వర్ణించడం కష్టమే.

photo credit raai laxmi instagram
లక్ష్మి రాయ్(Raai Laxmi) కాస్తా.. రాయ్ లక్ష్మిగా మారి టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది రాయ్ లక్ష్మి. కానీ పేరు రాలేదు. తెలుగులో నిలబడలేకపోయింది. రెండు మూడు సినిమాలు, రెండు మూడు ఐటెమ్ సాంగ్‌లు చేసింది. ఇప్పుడు దూరమయ్యింది.
photo credit raai laxmi instagram
రాయ్ లక్ష్మి ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడం లేదు. కానీ తెలుగు ఆడియెన్స్ కి దగ్గరగానే ఉంది. సోషల్ మీడియాని ఫాలో అయ్యేవారికి ఆమె అంతే దగ్గరగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో అలరిస్తూనే ఉంది. అయితే లక్ష్మి రాయ్ చాలా కాలంగా వెకేషన్‌లో గడుపుతుంది. ఇంకా చెప్పాలంటే వెకేషన్‌లోనే సెటిల్ అయ్యిందా అనేలా ఆమె ఫోటో షూట్లు ఉంటున్నాయి.
photo credit raai laxmi instagram
బీచ్‌లు, సముద్రం, గ్రీనరీ ఏరియాల్లోనూ కనిపిస్తూ అందాల విందు ఇస్తుంది. రాయ్ లక్ష్మి తాజాగా.. బికినీ అందాలతో రెచ్చిపోయింది. బీచ్‌లో బ్లాక్ బికినీలో తెగింపు పోజులిచ్చింది. చేతులు పైకెత్తి సోకులన్నీ చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. టూ పీస్ బికినీలో ఆమె మైండ్ బ్లాక్ చేసే పోజులిచ్చింది.
photo credit raai laxmi instagram
ప్రస్తుతం బీచ్‌లో బ్లాక్ బికినీలో రెచ్చగొడుతుంది రాయ్ లక్ష్మి. అంతేకాదు టాప్ యాంగిల్‌లో కెమెరాకీ తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ కవ్విస్తుంది. కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది. తన భారీ అందాలతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. ఈ వెకేషన్‌లో తాను తన ఆలోచనలు, బాడీ, చేసే పనులన్నీంటిని రీస్టార్ట్ చేసుకుని, రీసెట్ చేసుకుని రీ ఫోకస్ చేయాలని తెలిపింది. చేసే పనులకు రెట్టింపు ఎనర్జీని పొందుతుందని తెలిపింది.
photo credit raai laxmi instagram
రాయ్ లక్ష్మి.. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఇందులో ఆమె ఐపీఎస్ అధికారికగా కనిపించబోతుంది. ఆ మధ్య ఈ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారికంగా ఈ ఒక్క మూవీనే రాయ్ లక్ష్మి చేతిలో ఉంది.
photo credit raai laxmi instagram
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాని నమ్ముకుంది. తన బలమైన అందాలను ఆవిష్కరిస్తుంది. గ్లామర్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తుంది. మేకర్స్ ఎరవేసే పనిలో బిజీగా ఉంది. అందుకే నిత్యం హాట్ ఫోటో షూట్లతో అలరిస్తుంది. అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది.
photo credit raai laxmi instagram
లక్ష్మి రాయ్‌గా వెండితెరకి పరిచయం అయ్యింది రాయ్ లక్ష్మి. బెంగుళూరుకి చెందిన ఈ భామ ఆల్మోస్ట్ తమిళం, తెలుగులో ఒకే ఏడాది పరిచయం అయ్యింది. తెలుగులో `కాంచనమాల కేబుల్ టీవీ` చిత్రంలో నటించింది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.
photo credit raai laxmi instagram
ఆ తర్వాత `నీకు నాకు`, `అధినాయకుడు` సినిమాల్లో మెరిసింది. `బలుపు` మూవీతో ఐటెమ్ గర్ల్ గా మారింది. ఇందులో ఆమె `లక్కీ లక్కీ` అనే పాటలో మెరిసి లెగ్ షేక్ చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన `సర్దార్ గబ్బర్ సింగ్`లో తోబా తోబా పాటలో రచ్చ చేసింది.
photo credit raai laxmi instagram
ఇక చిరంజీవితో `ఖైదీ నెంబర్ 150` చిత్రంలో `రత్తాలు రత్తాలు` పాటలో మెరిసింది. ఈ పాటతో కుర్రాళ్లని ఓ ఊపు ఊపేసింది. సినిమాలో ఈ పాటే హైలైట్‌గా నిలిచింది. సక్సెస్‌లో భాగమైంది. చాలా రోజులు ఈ పాట సందడి చేసింది. ఇక నాలుగేళ్ల క్రితం `వేర్ ఈజ్ వెంకటలక్ష్మి` చిత్రంలో కనిపించిన రాయ్ లక్ష్మి తెలుగులో మళ్లీ కనిపించలేదు.