- Home
- Entertainment
- ప్యాంట్ కొద్దికొద్దిగా కిందకి జరుపుతూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతున్న హాట్ బ్యూటీ.. ఇదేం అరాచకం రా బాబూ
ప్యాంట్ కొద్దికొద్దిగా కిందకి జరుపుతూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతున్న హాట్ బ్యూటీ.. ఇదేం అరాచకం రా బాబూ
హీరోయిన్‌గా సక్సెస్ కాలేని స్థితి ఐటెమ్ గర్ల్ గా పాపులర్ అయ్యింది రాయ్ లక్ష్మి. పేరు మార్చుకున్నా ప్రయోజనం లేని స్థితిలో హార్డ్ వర్క్ ని నమ్ముకుని ప్రాక్టికల్‌గా సినిమాల్లో రాణించేందుకు తనవంతు కృషి చేస్తుందీ బోల్ట్ బ్యూటీ.

Photo Credit- Raai Laxmi instagram
బోల్డ్ హీరోయిన్‌గా, ఐటెమ్ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలిచిన రాయ్ లక్ష్మి.. ఇటీవల అందాల విందులో నెక్ట్స్ లెవల్ షో చేస్తుంది. ఆమె రెచ్చిపోయి కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇస్తుండటం విశేషం. ఇటీవల డీప్ క్లీవేజ్ షోతో మైండ్ బ్లాక్ చేసిన రాయ్ లక్ష్మి.. తాజాగా అసలైన అందాలతో తెగించింది.
Photo Credit- Raai Laxmi instagram
రాయ్ లక్ష్మి ఇప్పుడు బోల్డ్ షో చేసింది. ఆమె ప్యాంట్‌ని కొద్దికొద్దిగా విప్పేస్తూ షాకింగ్ పోజులిచ్చింది. బికినీ దాటి ప్యాంట్‌కి కిందకు జరిపి కెమెరా ముందు రెచ్చిపోయింది. మరోవైపు జాకెట్ విప్పేసి తన ఎద అందాల విందును ఆవిష్కరించింది. ఉబికి వచ్చే పరువాలను ఓపెన్‌గా చూపిస్తూ షాక్‌ల మీద షాక్‌లిచ్చిందీ హాట్ లేడీ.
Photo Credit- Raai Laxmi instagram
అంతటితో ఆగలేదు.. చేతులు పైకెత్తి విరహంతో కూడిన పోజులిచ్చింది. కెమెరా ముందు విభిన్న భంగిమల్లో హాట్ షో చేసిందీ సెక్సీ బ్యూటీ. హాట్ నెస్‌కి, బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే రాయ్ లక్ష్మి భారీ అందాలకు కేరాఫ్. ఆమె భారీ గ్లామర్ ట్రీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. ఓ వజువల్ ట్రీట్‌లా మారిపోయింది.
Photo Credit- Raai Laxmi instagram
కసి కళ్లు, విరహపు చూపులు, హాట్ షేపులు, పిచ్చెక్కించే నడుము వొంపులు, భారీ పరువాలు ఇలా టాప్ టూ బాటమ్ రాయ్ లక్ష్మి అందాల విందు నెక్ట్స్ లెవల్ అని అంటున్నారు నెటిజన్లు. కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఆమెని వర్ణిస్తూ ఆనందం పొందుతుంది. అందాలను ఆస్వాదిస్తూ పండగ చేసుకుంటున్నారు.
Photo Credit- Raai Laxmi instagram
ఇన్నాళ్లు రాయ్‌లక్ష్మిని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ అమ్మడిలో చాలా టాలెంట్ ఉందని, టాలెంట్ చూపిస్తూ రత్తాలు అంటున్నారు. రాయ్ లక్ష్మి చిరంజీవితో `రత్తాలు రత్తాలు.. `పాటకి స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఈ పాట ఆ టైమ్‌లో ఓఊపు ఊపేసింది. అలా ఈ బ్యూటీ రత్తాలుగా ఫేమస్ అయిపోయింది.
Photo Credit- Raai Laxmi instagram
కర్నాటకకి చెందిన హీరోయిన్లు ఇండియన్ సినిమాని ఏలేస్తున్నారు. టాలెంట్, అందంతో దుమ్ము లేపుతున్నారు. కానీ రాయ్ లక్ష్మి మాత్రం ఆ రేంజ్‌లో సక్సెస్ కాలేదు. కారణాలు ఏవైనా ఆమె ఇంకా స్ట్రగులింగ్ లోనే ఉందని చెప్పొచ్చు.
Photo Credit- Raai Laxmi instagram
కెరీర్ విషయానికి వస్తే.. తమిళ సినిమాతో 2005లో నటిగా ఎంట్రీ ఇచ్చింది రాయ్ లక్ష్మి. హీరోయిన్‌గా మెప్పించింది. అదే ఏడాది తెలుగులోకి `కాంచనమాల కేబుల్ టీవీ` కాంచనమాలగా అదరగొట్టింది. శ్రీకాంత్ సరసన నటించి వాహ్ అనిపించింది. కొత్త అందంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు.
Photo Credit- Raai Laxmi instagram
రాయ్‌లక్ష్మిది భారీ కటౌట్.. హీరోల సరసన చేస్తే వారిని డామినేట్ చేసేలా ఉంటుంది. బహుషా ఆమెని హీరోయిన్‌గా తీసుకోకపోవడానికి అది ఓ కారణం కావచ్చేమో. ఏడాది తర్వాత `నీకు నాకు` చిత్రంలో మెరిసింది. దీంతో టాలీవుడ్‌కి దూరమయ్యింది. కన్నడ, తమిళం, మలయాళ సినిమాల్లో ఆఫర్లు అందుకుని అక్కడ బిజీ అయిపోయింది.
Photo Credit- Raai Laxmi instagram
దాదాపు ఆరేళ్ల తర్వాత 2012లో `అధినాయకుడు` చిత్రంలో కీలక పాత్రలో నటించింది. గ్లామర్ బ్యూటీగా మెరిసింది. కానీ హీరోయిన్‌గా ఈ బ్యూటీని గుర్తించలేదు. దీంతో ఐటెమ్ భామగా టర్న్ తీసుకుంది. 2013లో `బలుపు` చిత్రంలో `లక్కీ లక్కీ` అనే పాటలో నర్తించింది. దీనికి మంచి ఆదరణ దక్కడంతో తెలుగులో రాయ్ లక్ష్మిఐటెమ్ సాంగ్‌లకు ఫేమస్‌గా మారింది.
Photo Credit- Raai Laxmi instagram
అనంతరం పవన్ కళ్యాణ్ `సర్దార్ గబ్బర్ సింగ్`లో మరోసారి `తోబా తోబా` పాటలో మెరిసింది. తన అందం, డాన్సులతో ఉర్రూతలూగించింది. ఆ వెంటనే `ఖైదీ నెంబర్ 150`లో చిరంజీవితో `రత్తాలు రత్తాలు` పాటలో రఫ్ఫాడించింది. ఈ పాట రాయ్ లక్ష్మికి మరింత పేరుని, గుర్తింపుని తెచ్చింది.
Photo Credit- Raai Laxmi instagram
నాలుగేళ్ల క్రితం వచ్చిన `వేర్ ఈజ్ వెంకటలక్ష్మి`లో హర్రర్ పాత్ర చేసింది. ఓ వైపు ఐటెమ్ సాంగ్‌లు, మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ కెరీర్ని లాక్కొస్తుంది. అందంతో అలరిస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తాను ఉన్నాననే సిగ్నల్ ఇస్తుంది. అదే విధంగా అదడపాదడపా ఆఫర్లు అందుకుంటూ రాణిస్తుందీ సెక్సీ బ్యూటీ.