MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లికి రెడీ అవుతోన్న `రత్తాలు` రాయ్‌ లక్ష్మీ.. ఎంగేజ్‌మెంట్‌ కూడా ఫిక్స్.. అబ్బాయి ఎవరు?

పెళ్లికి రెడీ అవుతోన్న `రత్తాలు` రాయ్‌ లక్ష్మీ.. ఎంగేజ్‌మెంట్‌ కూడా ఫిక్స్.. అబ్బాయి ఎవరు?

మెగాస్టార్‌తో `రత్తాలు రత్తాలు` అంటూ తన అందచందాలతో టాలీవుడ్‌ని షేక్‌ చేసిన రాయ్‌ లక్ష్మీ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా ఎంగేజ్‌మెంట్‌ కూడా ఫిక్స్ చేస్తుంది. ఉన్నట్టుండి ఈ భామ మ్యారేజ్‌కి రెడీ అవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంతకి అబ్బాయి ఎవరంటే?

2 Min read
Aithagoni Raju
Published : Apr 07 2021, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
రాయ్‌ లక్ష్మీ.. చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం నానా కష్టాలు పడ్డా అందాల భామ. తన ఫేట్‌ బాగలేదని ఏకంగా పేరునే మార్చేసుకుంది. లక్ష్మీ రాయ్‌ని కాస్త రాయ్‌ లక్ష్మీగా చేసుకుంది. అయినా ఈ అమ్మడికి సరైనా అవకాశాలు రావడం లేదు.

210
అడపాడదపా ఐటెమ్‌ సాంగ్‌లు, లేదంటే ఏదో చిన్న చిన్న గ్లామర్‌ పాత్రలు తప్ప పెద్దగా ఛాన్స్ లు లేవు. ఇన్నాళ్లు కెరీర్‌ని లాక్కుంటూ వచ్చిందీ భామ. ఇక లాభం లేదని మ్యారేజ్‌ లైఫ్‌కి అడుగుపెట్టాలని నిర్ణయించుకుందట. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి అభిమానులకు షాక్‌ ఇచ్చింది.

310
ఇదిలా ఉంటే గత కొంత కాలంగా రాయ్‌ లక్ష్మీ ప్రేమలో ఉందని, సీక్రెట్‌ రిలేషన్‌షిప్‌ మెయింటేన్‌ చేస్తుందనే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపించాయి. కానీ దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ ఇప్పుడు అన్నీ రివీల్‌ చేసింది రత్తాలు.

410
తాజాగా ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ని కూడా ఫిక్స్ చేసుకున్నట్టు చెప్పేసింది రాయ్‌ లక్ష్మీ. ఈ మధ్య కాలంలో తనని చాలా మంది మ్యారేజ్‌ గురించి, పెళ్లి పిక్సయ్యిందట అని అడిగారట. దీంతో అన్ని ప్రశ్నలకు పుల్‌స్టాప్‌ పెట్టేయాలని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసిందీ హాట్‌ బ్యూటీ.

510
`కొంత కాలంగా చాలా మంది నన్ను పదే పదే పెళ్లి గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. నేను నా రిలేషన్‌షిప్‌ని దాచాలనుకోవడం లేదు. అదే సమయంలో నా రిలేషన్‌షిప్‌ గురించి ఇతరులకు అసవరం లేదు. ఈ విషయంలో నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నా. నేను చేసుకోబోయే వాడి వివరాలు మాత్రం చెప్పలేను` అని పేర్కొంది.

610
ఇంకా చెబుతూ, తమ ఎంగేజ్‌మెంట్‌ కూడా ఫిక్స్ అయ్యిందట. `ఈ నెల 27న నిశ్చితార్థం జరుగబోతుంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను గత వారమే మా సన్నిహితులకు, ఫ్రెండ్స్ కి పంపాం. అయితే ఇది ముందే ప్లాన్‌ చేసుకున్నది కాదు, అనుకోకుండా జరిగింది. నా మ్యారేజ్‌ విషయంలో ఇంట్లో వాళ్లంతా హ్యాపీగా ఉన్నారు. నా లవ్‌ తో ఈ జీవితాన్ని పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా` అని తెలిపింది రాయ్‌ లక్ష్మి.

710
తన సెక్సీ అందాలతో తెలుగుతోపాటు సౌత్‌ ఆడియెన్స్ ని ఫిదా చేస్తున్న ఈ భామ `కాంచనమాల కేబుల్ టీవీ` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

810
మొదట్లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో జాతక రీత్యా తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. ఈ పేరుతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది కూడా. పలు సినిమాల్లో అందాలు ఆరబోసి రచ్చ చేసింది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారింది. ఆమె నటించిన పలు ఇతర భాషల చిత్రాలు తెలుగులో డబ్‌ అయి సక్సెస్‌ సాధించడం విశేషం.

910
రాయ్ లక్ష్మి ఇటీవల తెలుగులో `వేర్ ఈజ్ వెంకటలక్ష్మి` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినా విజయం దక్కించుకోలేదు. ఇప్పుడు ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. 'పాయిజన్' అనే పేరుతో వస్తోన్న ఈ వెబ్ సిరీస్‌లో నగ్నంగా నటించనుందని టాక్.

1010
రాయ్‌ లక్ష్మీ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.

రాయ్‌ లక్ష్మీ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.

రాయ్‌ లక్ష్మీ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Recommended image2
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
Recommended image3
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved