సెకండ్స్ కాదు, మిల్లీ సెకండ్స్ లో అతని ప్రేమలో పడిపోయా... కొత్త లవర్ ని పరిచయం చేసిన రష్మిక!

First Published Jun 8, 2021, 9:32 AM IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో రష్మిక మందాన ఒకరు. వరుస హిట్స్ తో జోరుమీదున్న రష్మిక చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ హోదా పట్టేశారు. పట్టిందల్లా బంగారం అన్న తీరుగా రష్మిక నటించిన ప్రతి సినిమా హిట్ కావడంతో లక్కీ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.