MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Dhananjay Wedding: ఘనంగా పుష్ప నటుడు ధనంజయ్ పెళ్లి వేడుక.. పట్టలేని సంతోషంలో పెళ్లి కూతురు, వైరల్ ఫొటోస్

Dhananjay Wedding: ఘనంగా పుష్ప నటుడు ధనంజయ్ పెళ్లి వేడుక.. పట్టలేని సంతోషంలో పెళ్లి కూతురు, వైరల్ ఫొటోస్

Dhananjay Wedding: పుష్ప 1, పుష్ప 2 చిత్రాల్లో జాలి రెడ్డి పాత్రలో నటించిన నటుడు  ధనంజయ్ 38 ఏళ్ళ వయసులో ఓ ఇంటివాడు అయ్యారు. ధనంజయ్ వివాహం ధన్యత అనే అమ్మాయితో ఘనంగా జరిగింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 16 2025, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Dhananjay, Dhanyatha Wedding

Dhananjay, Dhanyatha Wedding

Dhananjay Wedding: పుష్ప 1, పుష్ప 2 చిత్రాల్లో జాలి రెడ్డి పాత్రలో నటించిన నటుడు  ధనంజయ్ 38 ఏళ్ళ వయసులో ఓ ఇంటివాడు అయ్యారు. ఫ్యాన్స్ అతడిని దాళి  అని పిలుస్తుంటారు. ధనంజయ్ వివాహం ధన్యత అనే అమ్మాయితో ఘనంగా జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Dhananjay

Dhananjay

ధనుంజయ పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, బంధువులు, సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు.  ధనంజయ్ పెళ్లి వేడుకకి సంబంధించిన ఫోటోలు చూడ ముచ్చటగా ఉన్నాయి. వధూవరులు సాంప్రదాయ వస్త్రధారణలో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. 

39
Dhananjay

Dhananjay

పెళ్లి కూతురు ధన్యత అయితే తాను ఇష్టపడిన వ్యక్తిని తన వాడిని చేసుకోబోతుండడంతో పట్టలేని సంతోషంలో ఉంది. తాళి కడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ధన్యత,  ధనంజయ్ ఇద్దరూ ప్రేమతో ఒకరిపై ఒకరు ముద్దులు కురిపించుకున్నారు. 

49
Dhananjay

Dhananjay

పుష్ప చిత్రంలో  ధనంజయ్ కొండారెడ్డి తమ్ముడిగా నటించారు. అయితే పుష్ప 2లో అతడి పాత్రకి అంతగా ప్రాధాన్యత దక్కలేదు. పుష్ప 3 కూడా అనౌన్స్ చేసారు కాబట్టి అందులో ఏమైనా  ధనంజయ్ కి ప్రాధాన్యత ఉంటుందేమో చూడాలి. 

59
Dhananjay

Dhananjay

ధనంజయ్, గైనకాలజిస్ట్ ధన్యతని పెళ్లి చేసుకుంటున్నారు. ధన్యత చాలా సింపుల్, అర్థం చేసుకునే వ్యక్తి అని ధనంజయ్ అభివర్ణించారు. గత రెండు నెలలుగా, ధన్యత, ధనంజయ్ తెలుగు సినిమాలో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌తో సహా చిత్ర, రాజకీయ ప్రముఖులకు పెళ్లి ఆహ్వానాలు పంపారు.

69
Dhananjay

Dhananjay

ధనంజయ్, ధన్యత హీరో, అభిమానిగా కలుసుకున్నారు. ధన్యత విద్యార్థిగా ఉన్నప్పుడు అభిమాని. తరువాత వారు ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుకోవడం ప్రారంభించారు, ఇప్పుడు వారి సంబంధం పెళ్లితో ముగిసింది.

79
Dhananjay

Dhananjay

అతని గ్రామం కలెనహళ్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కొత్త టైల్స్, వాల్ పెయింట్, నీటి వ్యవస్థ, పగుళ్లు బారిన పడిన గోడలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించారు.ధనుంజయ్ ఇలాంటి చారిటి కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. 

89
Dhananjay

Dhananjay

ధన్యత ధనంజయ్ తల్లికి పసుపు రాసింది. దాళి తల్లి తన కొడుకు పెళ్లి చూడాలని చాలా కాలంగా కోరుకుంది, ఆమె కోరిక ఇప్పుడు నెరవేరింది. ధనంజయ్ 2013లో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 

99
Dhananjay

Dhananjay

ధనంజయ్ కి ప్రస్తుతం సౌత్ మొత్తం అవకాశాలు వస్తున్నాయి.  దాళి ధనంజయ్ చిత్రాలలో నటించిన సప్తమి గౌడ, ధనంజయ్ హల్దీ వేడుకకు హాజరై, ధనంజయ్, ధన్యతల ఆనందంలో పాలుపంచుకున్నారు. ధనంజయ్ తెలుగులో పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో జాలి రెడ్డి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా సత్యదేవ్ తో కలసి జీబ్రా మూవీలో కూడా నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
EPIC Trailer: ఎపిక్ ట్రైలర్ రివ్యూ.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కెమిస్ట్రీ అదిరిందిగా.. హిట్ కొట్టేసినట్లేనా
Recommended image2
Ashika Ranganath: రవితేజ హీరోయిన్ కొత్త లుక్ వైరల్, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న ఫోటోలు ఇవే
Recommended image3
Arasan Update: వెట్రిమారన్ పుట్టినరోజున 'అరసన్'పై బాంబ్ పేల్చిన శింబు.. అభిమానులకు షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved