MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 100 కోట్ల ఇల్లు, ప్రైవేట్ జెట్, బిజినెస్ లు.. అల్లు అర్జున్ ఆసక్తి విలువ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?

100 కోట్ల ఇల్లు, ప్రైవేట్ జెట్, బిజినెస్ లు.. అల్లు అర్జున్ ఆసక్తి విలువ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా క్రేజీ అప్డేట్స్ అందుతున్నాయి. తాజాగా బన్నీ ఆస్తుల విలువ హాట్ టాపిక్ గ్గా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 08 2024, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పుష్ప’ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇక చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్న ఆయన 2003లో ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. 20 ఏళ్లుగా తెలుగు ఆడియెన్స్ ను అలరించేందుకు వరుసగా, విభిన్న చిత్రాలు చేస్తూ వస్తున్నారు. 
 

36

ఇక ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడం విశేషం. ఆయన 42వ ఏటా అడుగుపెడుతున్నారు. ఈ సందర్బంగా ఫ్యాన్స్, సినీ ప్రముఖులు బన్నీకి విషెస్ తెలియజేశారు. ఇక Pushpa 2 నుంచి కూడా టీజర్ విడుదలై ట్రెండింగ్ లోకి వస్తోంది.

46

ఈ క్రమంలో అల్లు అర్జున్ ఆస్తుల విలువ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. బన్నీ సినిమాలు చేయడంతో పాటు పలు వ్యాపారాలు, ఆస్తులను కూడబెట్టడంలోనూ ముందున్నారు. ఈ సందర్బంగా ఆయన మొత్తం ఆస్తి విలువ ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

56

ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. ఆయనకు హైదరాబాద్‌లో అల్లు స్టూడియోస్, AAA మల్టీప్లెక్స్, ప్రైవెట్ జెట్, రూ.100 కోట్లు విలువ గల విశాలమైన సొంత ఇల్లు ఉంది. 

66

అలాగే బన్నీ జోమటో, రాపిడో, ఆస్ట్రాల్, మెబైల్స్ కంపెనీలకు అంబాసిడర్ గానూ వ్యవహరిస్తూ కోట్లట్లో సంపాదిస్తున్నారు. ఇక బన్నీకి ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.460 కోట్లుగా పలు నివేదికలు వెల్లడించాయి. మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi
అల్లు అర్జున్
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Thalapathy: సీఎం విజయ్ కి ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా? అతనే ఎందుకంత ఇష్టం?
Recommended image2
Venkatesh: ఆ హీరోయిన్ తో 100% స్ట్రైక్ రేట్ కొట్టిన వెంకటేష్.. 6 సినిమాలు చేస్తే అన్నీ బ్లాక్ బస్టర్లే
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోనే తన సొంత మనుమరాలని తెలుసుకున్న పారు- సుమిత్ర ఆపరేషన్ పై డౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved