అల్లు అర్జున్ కి ఎలాన్ మస్క్ స్పెషల్ గిఫ్ట్.. పుష్ప2 కు లైక్ బటన్: నిజమేనా?
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్)లో స్పెషల్ స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చాయి.
పుష్ప 2 లైక్ బటన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2 తాజాగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈసినిమాపై ఎక్స్‌లో స్పెషల్ స్టిక్కర్లు కూడా వచ్చాయి. #Pushpa2TheRule, #AlluArjun హ్యాష్‌ట్యాగ్‌లతో పుష్ప ఎమోజి వస్తుంది.
పుష్ప 2 స్పెషల్ లైక్ బటన్
అల్లు అర్జున్, రష్మిక నటించిన 'పుష్ప 2' థియేటర్లలో విడుదలైంది. 'పుష్ప: ది రైజ్' సినిమా సూపర్ హిట్ తర్వాత వచ్చిన ఈ పార్ట్ 2 మూవీ పుష్ప ది రూల్ కు మంచి ఆదరణ లభిస్తోంది.
పుష్ప 2 బాక్సాఫీస్
ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో నటించారు. రష్మిక హీరోయిన్ కాగా... దనంజయ, జగదీష్ ప్రతాప్ బండారి, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ వంటి నటులు నటించారు.
పుష్ప 2 ది రూల్
సినిమా విడుదల సందర్భంగా ఎక్స్‌లో స్పెషల్ స్టిక్కర్లు వచ్చాయి. #Pushpa2TheRule, #Pushpa2, #AlluArjun, #AssaluThaggedheLe, #WildFirePushpa హ్యాష్‌ట్యాగ్‌లతో పుష్ప ఎమోజి వస్తుంది.
పుష్ప 2 కలెక్షన్స్
ఎక్స్‌లో పుష్ప 2కి స్పెషల్ ఎమోజి రావడంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఎలాన్ మస్క్ పుష్ప 2 చూసి స్పెషల్ లైక్ బటన్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. నిజమెంతో తెలియదు కాని సరదాగా మాట్లాడేసుకుంటున్నారు. .
పుష్ప 2 స్పెషల్ ఎమోజి
పుష్ప 2కి ఎలాన్ మస్క్ స్పెషల్ లైక్ బటన్ ఇచ్చారన్నది పుకారే అని ఫ్యాక్ట్ చెకర్స్ చెప్పారు. "పుష్ప పోస్టులకు స్పెషల్ లైక్ బటన్ లేదు. ఇది అబద్ధం" అని అంటున్నారు.