MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పింక్ శారీలో 'రంగస్థలం' బ్యూటీ, కుందనపు బొమ్మలా ఫోజులు.. నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్ళకి గాలం

పింక్ శారీలో 'రంగస్థలం' బ్యూటీ, కుందనపు బొమ్మలా ఫోజులు.. నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్ళకి గాలం

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో పూజితకి మంచి క్రేజ్ ఏర్పడింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 24 2023, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. 

29

ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా హీరోయిన్ గా ఓ చిత్రంలో కూడా నటించింది. 

39

పూజిత పొన్నాడ వైజాగ్ కి చెందిన అమ్మాయి. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో పూజితకి మంచి క్రేజ్ ఏర్పడింది. నటించిన కొన్ని చిత్రాల్లోనే పర్వాలేదనిపించింది. 

49

రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. పూజిత పొన్నాడ ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 

59

ఆ తర్వాత రంగస్థలం, కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో మెరిసింది. ఇటీవల పూజిత పొన్నాడ 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. 

69

ప్రస్తుతం పూజిత.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో చిన్న రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. పూజిత పొన్నాడ గ్లామర్ గా కనిపించడం ఎంత ముఖ్యమో గ్రహించినట్లు ఉంది. 

 

79

పూజిత పొన్నాడ లేటెస్ట్ ఫోటోస్ మెస్మరైజ్ చేస్తున్నాయి. చీరకట్టులో పూజిత మైండ్ బ్లోయింగ్ అనిపించేలా కుర్రాళ్లకి గ్లామర్ విందు అందించింది. 

 

89

నిండైన పింక్ చీరలో పూజిత కళ్ళు చెదిరే విధంగా సోకుల వల విసురుతోంది. నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్ళకి గాలం వేస్తోంది. పింక్ శారీలో పూజిత కుందనపు బొమ్మలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

99

పూజిత ఊయలలో ఊగుతూ చిలిపి ఊహల్లో ఉన్నట్లుగా ఇస్తున్న ఫోజులు  అదుర్స్ అనిపిస్తున్నాయి. చిరునవ్వులతో ఆమె చీరకట్టు సొగసు మరింత అందంగా మారింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Movies: ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన టాప్‌ 5 మూవీస్‌ ఇవే
Recommended image2
Asha Bhosle Net Worth: ఫ్యామిలీకి వందల కోట్లు వదిలివెళ్లిన లెజెండరీ సింగర్.. ఆశా భోంస్లే ఆస్తులు ఎంతంటే?
Recommended image3
Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved