MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అక్కినేని నాగేశ్వరరావు - రామానాయుడు మధ్య గొడవ, ఆ పాట వెనుక ఇంత మ్యాటర్ ఉందా..?

అక్కినేని నాగేశ్వరరావు - రామానాయుడు మధ్య గొడవ, ఆ పాట వెనుక ఇంత మ్యాటర్ ఉందా..?

నటసామ్రాట్ నాగేశ్వరావు, మూవీ మొఘల్ రామానాయుడు మధ్య చిన్నగొడవ.. అది కూడా ఓ పాట విషయంలో వచ్చిందట. ఈ ఇద్దరు దృవతారల మధ్య గొడవ పెట్టిన ఆ పాట ఏంటి..? ఎందుకు గొడవచ్చింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 14 2024, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడు ఇప్పుడు ఏప్పుడైనా.. గొడవలు, అలకలు, శత్రుత్వాలు, ప్రాణమీత్రులు కామన్. ఇవన్నీకలిస్తేనే ఇండస్ట్రీ. చాలామంది నటీనటులు లాంగ్ టైమ్ మాట్లాడుకోకుండా ఉన్న వారు ఉన్నారు. కొంత కాలం దూరంగా ఉండి కలిసినవారు ఉన్నారు. చిన్న చిన్న తగవులు పెట్టుకుని...మళ్ళీ కలిసిపోయినవారు కూడా ఉన్నారు. అలానే సినిమాల విషయంలో కాస్త బెట్టుచేసిన వారు ఉన్నారు. అలాంటి సందర్భమే మూవీ మొఘల్ రామానాయుడు, అక్కినేని నాగేశ్వరావు మధ్య వచ్చిందట. 

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆ హీరోయిన్ వల్ల డిజాస్టర్ అయ్యిందా..? ఎంత వరకూ నిజం..?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

తెలుగు సినిమా పరిశ్రమకు వెస్ట్రన్ స్టెప్పులు నేర్పించిన హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. ఆ కాలంలో ఆయన వేసిన డాన్స్ లు..మెయింటేన్ చేసిన   స్ట‌ైయిల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అంతగా ఫ్యాషన్ ను మెయింటేన్ చేసినా.. తెలుగు సంస్కృతికి కూడా  ప్రాధాన్యం ఇస్తారు అక్కినేని.  సినిమాల్లో శృతి మించని రొమాన్స్ చేసేవాడే కాని.. డ‌బుల్ మీనింగ్ డైలాగులు.. పాట‌లు చేయాల్సి వస్తే.. అక్కినేని వ్యతిరేకించేవారట. 

శ్రీదేవికి మూడో కూతురు కూడా ఉందా..? ఎవరికీ తెలియని రహస్యం ఎలా బయటపడింది..?

36

అయితే ఇలాంటి ఓ పాట విషయంలోనే ఆయనకు ..స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడికి మధ్య చిన్న మాట కూడా వచ్చిందని టాక్. ఆ పాట మరేదో కాదు లే  లే లే నా రాజ సాంగ్. ఈ పాట చేయాల్సి వచ్చినప్పుడు నాగేశ్వరావుగారు.. ఒప్పుకోలేదట. ఈసినిమాకునిర్మాత, స్వయనా తనకు వియ్యంకుడు అయిన రామానాయుడు తో కూడా ఇదే మాట చెప్పారట. దాంతో అందరు ఏం చేయాలో అర్ధం కాని పిస్థితుల్లో పడ్డారట అక్కినేని. 

మహేష్ బాబు మిస్సయ్యాడు..రామ్ పోతినేని బుక్కయ్యాడు.. భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న సూపర్ స్టార్..

46
Akkineni Nageswararao

Akkineni Nageswararao

ఈసినిమాను డైరెక్ట్ చేసేది అప్పటి అగ్ర దర్శకుడు కే ప్రకాశ్ రావు. ఆయన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కు తండ్రి.  అయితే ఈ పాట లేకపోతే సినిమా కు చాలా పెద్ద లోటు అవుతుందని.. ఈపాట పాపులర్ అవుతుందని దర్శకుడు, నిర్మాత నమ్మారు. అంతే కాదు ఆత్రేయ సాహిత్యం, మహదేవన్ సంగీతం అందించని ఈ పాటను ఒక సారి వినమని.. అందులో మీరు ఇబ్బందిపీల్ అవ్వాల్సింది ఏదీ లేదని అక్కినేనినికి నచ్చచెప్పారట. 
 

రజినీకాంత్ - కమల్ హాసన్ సంచలన నిర్ణయం, హీరో సిద్దార్ధ్ వల్ల బయటకు వచ్చిన నిజం..

56

అయితే అక్కినేని మొదట ఈ పాట లేకుంటేనే సినిమా చేస్తాను అన్నారట. కాని రామానాయుడు, సూర్య ప్రకాశరావు కలిసి ఏఎన్నార్ ఇంటికి స్వయంగా వెళ్ళి బ్రతిమలాడారట. దాంతో ఆయన ఒప్పుకోక తప్పలేదని సమాచారం. . చిట్ట‌చివ‌ర‌కు.. రెండు రోజుల పాటుజ‌రిగిన చ‌ర్చ‌లు ఫ‌లించి.. ఎట్ట‌కేల‌కు అక్కినేని ఒప్పుకొన్నారు. ఆయన పక్కన డాన్స్ చేసింది వ్యాంపు పాత్ర‌ల న‌టీమ‌ణి జ్యోతి ల‌క్ష్మి.ఈ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

సౌందర్య 100 కోట్ల ఆస్తి.. ఎవరి సొంతం అయ్యింది..? వీలునామాలో హీరోయిన్ ఎవరి పేరు రాసింది..?
 

66

ఈ విషయాన్ని  ఓ సంద‌ర్భంలో అక్కినేని వారు చెప్పుకొచ్చారు. నాకు ఇష్టం లేదు కానీ డైరెక్టర్‌గారు కల్యాణ్‌ కేరెక్టర్‌ గురించి చెప్పి, ఆ పాట ఉంటే బాగుంటుందన్నారు. తీసిన తర్వాత బాగాలేకపోతే.. సినిమాలో ఆ పాట పెట్టకుండా పక్కన పెడదాం అని హామీ ఇచ్చారు. దర్శకుడు చెప్పింది వినాలి కనుక.. కాదనలేకపోయాను.. కాని వారు చెప్పినట్టు ఆపాట అంత అద్భుతం చేసింది. అదొక్కటే కాదు.. ఈసినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి అన్నారు ఏఎన్నార్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Recommended image2
Manchu Manoj: ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ సెటైర్లు.. తనకు అలా న్యాయం జరిగిందంటూ కామెంట్‌
Recommended image3
CM Vijay Number Plate: సీఎం విజయ్‌కు డైరెక్టర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ముఖ్యమంత్రి అవుతాడని ముందే ఊహించారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved