ఏరా మీ బాస్ సినిమాలు అంటాడు రాజకీయం అంటాడు... బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Apr 5, 2021, 8:12 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ చిత్రం వకీల్ సాబ్ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గా మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తో పాటు దర్శక నిర్మాతలు, నటీనటులు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కావడం జరిగింది.