MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తున్న తమిళ అందం.. మెరిసిపోయే సౌందర్యంతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంక మోహన్!

ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తున్న తమిళ అందం.. మెరిసిపోయే సౌందర్యంతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంక మోహన్!

ట్రెడిషనల్ అందాలతో తమిళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. పద్ధతిగానే అందాల విందు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. మరోసారి ట్రెడిషన్ వేర్ లో మెరిసిన ఈ బ్యూటీ చూడగానే ఆకట్టుకుంటోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 01 2022, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యామిలీ హీరోయిన్ గా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

తెలుగులో నటించిది రెండు చిత్రాలే అయినా కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. నాని సరసన అలరించిన తర్వాత వెంటనే ‘శ్రీకారం’లో శర్వానంద్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలు ప్రియాంక మోహన్ కు కలిసి రాలేదు. 

36

ఫలితంగా టాలీవుడ్ లో ఆఫర్లు అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ తమిళ చిత్రాలకే ఒకే చెబుతోంది. అయినప్పటికీ ప్రియాంక నటించి తమిళ సినిమాలు కూడా తెలుగు డబ్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 
 

46

ఏదో రకంగా ప్రియాంక మోహన్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటోంది. గ్లామర్ చాలా దూరంగా ఉండే ఈ బ్యూటీ.. ట్రెడిషనల్ అందాలతోనే అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికీ నెట్టింట హద్దుల్లోపే గ్లామర్ షోతో ఆకట్టుకుంటోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.
 

56

లేటెస్ట్ గా ప్రియాంక పంచుకున్న పిక్స్ లో తమిళ బ్యూటీ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. రూప సౌందర్యంతోనే కుర్ర గుండెల్లో గంటలు మోగించేసింది. పద్ధతిగానే అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

66

ప్రియాంక మోహన్ కేరీర్ పరంగా మంచి అవకాశాలనే అందుకుంటోంది. ఫ్యామిలీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ  బ్యూటీ నాని, సూర్య, శివకార్తికేయ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మరింత క్రేజ్ దక్కించుకుంది. ఒక్క హిట్ పడితే స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం.  ప్రస్తుతం  జయం రవి అప్ కమింగ్ ఫిల్మ్ లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagababu: నాగబాబు 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్.. పందెం కోడిపుంజు పోయింది, నవ్వులు పూయిస్తున్నారుగా
Recommended image2
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Recommended image3
Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved