MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్యాంట్ జిప్ విప్పేసిన ప్రియాంక జవాల్కర్.. తెలుగు బ్యూటీ తెగింపుపై ట్రోలింగ్, అంత అతి వద్దమ్మా

ప్యాంట్ జిప్ విప్పేసిన ప్రియాంక జవాల్కర్.. తెలుగు బ్యూటీ తెగింపుపై ట్రోలింగ్, అంత అతి వద్దమ్మా

యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ లో గ్లామర్ సునామిగా మారుతోంది. అనంతపురం బ్యాగ్రౌండ్ కి చెందిన అమ్మాయి ప్రియాంక జువాల్కర్.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 23 2022, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ లో గ్లామర్ సునామిగా మారుతోంది. అనంతపురం బ్యాగ్రౌండ్ కి చెందిన అమ్మాయి ప్రియాంక జువాల్కర్. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల నటి. నటించిన తొలి చిత్రం టాక్సీవాలాతో హిట్ అందుకుంది. గత ఏడాది కిరణ్ అబ్బవరం సరసన SR కల్యాణమండపం చిత్రంలో నటించింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తొలి చిత్రంలోనే చూడచక్కనైన రూపంతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది ప్రియాంక. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవుతోంది. మరొక్క హిట్ పడితే టాప్ లీగ్ లోకి దూసుకెళ్లే గ్లామర్ ప్రియాంక సొంతం అని చెప్పాలి. 

37

తరచుగా ప్రియాంక జవాల్కర్ తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో సోషల్ మీడియాలో కుర్రాళ్లని ఊరిస్తూ ఉంటుంది.  ప్రియాంక జవాల్కర్ లాంటి అందమైన భామలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎప్పుడూ గమనిస్తూ, ఫాలో అవుతూ ఉంటారు.  ప్రియాంక జవాల్కర్ పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ క్షణాల్లో వైరల్ కావడం ఖాయం. 

47

తాజాగా ప్రియాంక జవాల్కర్ మైండ్ బ్లోయింగ్ ఫోజులతో రెచ్చిపోయింది. కళ్ళు చెదిరే హాట్ నెస్ తో ప్రియాంక ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బిగుతుగా ఉన్న జీన్స్, బ్రా లాంటి టాప్ లో ప్రియాంక ఊరిస్తూ చిమ్మ చీకట్లో ఫోజులు ఇచ్చింది. 

57

అయితే ఈ ఫోజులతో ప్రియాంక జవాల్కర్ దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఒక ఫోజులో ప్రియాంక ప్యాంట్ జిప్ విప్పేస్తూ బీభత్సం సృష్టిస్తోంది. కొందరు నెటిజన్లు ప్రియాంక జవాల్కర్ తెగింపుని దారుణంగా తప్పుబడుతున్నారు. ఇంత వల్గర్ గా ఫోజులు అవసరమా అని కొందరు నెటిజన్లు అంటుంటే.. మరీ అంత అతి వద్దమ్మా అని మరికొందరు సూచిస్తున్నారు. 

67

ఆ మధ్యన వెంకటేష్ అయ్యర్ తో ప్రియాంక జవాల్కర్ డేటింగ్ చేస్తున్నట్లు కూడా రూమర్స్ వినిపించాయి. గతంలో ప్రియాంక షేర్ చేసిన పిక్స్ కి వెంకటేష్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్స్ చేశాడు. 

77

అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది.అయితే తమ రిలేషన్ షిప్ పై ఈ యంగ్ బ్యూటీ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ ఇంకా స్పందించలేదు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Naveen Polishetty: వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయిన నవీన్‌ పొలిశెట్టి.. డబ్బుల కోసం సూపర్‌ ఐడియా
Recommended image2
Ntr Injury: అభిమానులకు షాక్‌, ఎన్టీఆర్‌ కి గాయాలు.. 8 వారాలు బెడ్‌ రెస్ట్.. ఏం జరిగిందంటే?
Recommended image3
Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved