బాత్‌రూమ్‌లో హాలీవుడ్‌ నటుడితో గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఫోటో వైరల్‌..

First Published May 6, 2021, 9:52 AM IST

గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్న ప్రియాంక చోప్రాకి సంబంధించి ఓ అరుదైన ఫోటో ఒక బయటకు వచ్చింది. ఇది ఓ హాలీవుడ్‌ స్టార్‌తో బాత్‌రూమ్‌లో ఉన్న ఫోటో కావడం విశేషం. ఇంతకి వీరిద్దరికి అక్కడేం పని, అక్కడ వీళ్లేం చేస్తున్నారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.