MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • PriyankaChopra Festival Treat: షర్ట్ బటన్‌ తీసేసి అందాల సునామీ సృష్టిస్తున్న ప్రియాంక.. అరుదైన రికార్డ్

PriyankaChopra Festival Treat: షర్ట్ బటన్‌ తీసేసి అందాల సునామీ సృష్టిస్తున్న ప్రియాంక.. అరుదైన రికార్డ్

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా అభిమానులకు, నెటిజన్లకి ఫెస్టివల్‌ ట్రీట్‌నిచ్చింది. లేటెస్ట్ ఫోటో షూట్‌తో కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. హాట్‌ ఫోటోలు  పంచుకుంటూ కనువిందు  చేసింది. ఇంటర్నెట్‌లో మంటలు  పుట్టిస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 15 2022, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కోలీవుడ్‌,  బాలీవుడ్‌, ఇప్పుడు హాలీవుడ్‌లోకి ఎగిరిపోయిన ప్రియాంక చోప్రా ఓ హాలీవుడ్‌ మేగజీన్‌ కోసం ఆమె హాట్‌ పోజులిచ్చింది. లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని  అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

28

ఇందులో టాప్‌ అందాలతో కనువిందు చేస్తుంది  ప్రియాంక చోప్రా. షర్ట్ బటన్‌ విప్పేసి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. అందాల సునామీ  సృష్టిస్తుంది. సంక్రాంతి పండక్కి ఫ్యాన్స్ కి పర్‌ఫెక్ట్  ట్రీట్‌నిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తున్నాయి. 
 

38

బాలీవుడ్‌లో తన సత్తా చాటిన ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌ హీరోయిన్‌ అనిపించుకుంటుంది. వరుగా అంతర్జాతీయ  ప్రాజెక్ట్ లు చేస్తూ  గ్లోబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. అంతర్జాతీయ వేదికపై మెరుస్తూ ఇండియన్స్ సత్తాని చాటుతుంది. 

48

అందులో భాగంగా ఓ అమెరికా మేగజీన్‌ కోసం తాజాగా ఫోటోలకు పోజులిచ్చింది ప్రియాంక. ప్రముఖ అమెరికా మేగజీన్‌ వ్యానిటీ  ఫెయిర్‌ మేగజీన్‌ కవర్‌ పేజీపై ప్రియాంక ఫోటో రావడం విశేషం. దీంతో ఫస్ట్ ఇండియన్‌ సెలబ్రిటీ  ఈ మేగజీన్‌లోనే కాదు, కవర్‌ పేజ్‌లోనూ ఫోటో ప్రింట్‌ కావడం ఇదే ఫస్ట్ టైమ్‌ గా చెప్పొచ్చు. ఇలా ప్రియాంక ఓ అరుదైన ఘనతని సాధించిందని చెప్పాలి. 

58

దీంతో ప్రియాంక రేంజ్‌ని,  ఆమె ఎదిగిన తీరుని, వెళ్తున్న విధానాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎంతో మందికి ప్రియాంక చోప్రా స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పొచ్చు. 

68

ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని  ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తనకంటే వయసులో చిన్న అయిన నిక్‌ జోనాస్‌ని మ్యారేజ్‌ చేసుకుని ప్రేమకి వయసుతో సంబంధం లేదనే విషయాన్ని  నిరూపించింది. ప్రస్తుతం ఈ జంట ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగించడం విశేషం. 

78

అంతేకాదు ఇద్దరు కలిసి వ్యాపారాల్లోనూ బిజీగా ఉన్నారు. ఓ వైపు ఎవరికి వారు తమ కెరీర్‌ పరంగా  దూసుకుపోతూనే,  మరోవైపు తమ అభిరుచులను చాటుకుంటున్నారు. అమెరికాలో ప్రియాంక ఇండియన్‌ ఫుడ్‌ టేస్ట్  ని పరిచయం చేస్తూ ఓ రెస్టారెంట్‌ని స్థాపించడంలో నిక్‌ సపోర్ట్ ఎంతో ఉంది. అలాగే ఇద్దరు కలిసి ఇటీవలే కొత్తింట్లోకి అడుగుపెట్టారు. 
 

88

అమెరికా కోడలైనా ప్రియాంక  ఇండియన్‌ కల్చర్‌ని మరవడం లేదు, వదలడం లేదు. మన ఇండియన్‌ ట్రెడిషన్‌ని  కచ్చితంగా ఫాలో అవుతుంది. మన పండుగలని కూడా జరుపుకుంటోంది.  ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా అమెరికాలో తన ఇంట్లో దీపావళి చేసుకోవడం విశేషం. అంతేకాదు ఈ విషయంలో నిక్‌ ..  ప్రియాంకని ప్రోత్సహించడం, వాటిని గౌరవించడం మరో విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు
Recommended image2
Rashmika Record: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక! పెళ్లి ఫోటో ఆసియాలోనే నంబర్ 1
Recommended image3
Kantara Secret: కాంతారకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా? గూస్‌ బంమ్స్ తెప్పించే విషయం చెప్పిన రిషబ్ శెట్టి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved