MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ.. థ్యాంక్స్ చెప్పిన ఉపాసన, ఎవరెవరొచ్చారంటే..?

ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ.. థ్యాంక్స్ చెప్పిన ఉపాసన, ఎవరెవరొచ్చారంటే..?

ఆస్కార్ రేసులో దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ టీమ్ కు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది ప్రియాంక చోప్రా.  అమెరికాలో సౌత్ స్టార్ యాక్టర్లతో సందడి వాతావరణం నెలకొంది. మరి ఈ పార్టీకి ఎవరెవరు వచ్చారంటే.. ? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 11 2023, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆర్ఆర్ ఆర్ టీమ్ కు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది ప్రియాంక చోప్రా.  ఈ పార్టీకి దక్షిణాసియా ఫిలిం ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులకు హాజరయ్యి సందడి చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, ప్రీతి జింతా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్  తదితరులు హాజరయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image: Preity Zinta / Instagram

Image: Preity Zinta / Instagram

ఇక ఈ పార్టీలో తన పాత  ఫ్రెడ్స్ ను కలుసుకుని తెగ సంబరపడింది. ప్రీతి జింతా. స్నేహితులందర్నీ మళ్ళీ ఒక చోట కలిసేవరకూ సంతోషం పట్టలేకపోయింది.  అందిరితో సెల్ఫీ దిగి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో తెలియజేసింది.  
 

36

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ కి వెళ్లిన ప్రియాంక.. అక్కడ సినిమాల్లో నటిస్తూ.. హాలీవుడ్ స్టార్ సింగర్ కమ్ యాక్టర్ నిక్ జానస్ ను పెళ్ళాడింది. రీసెంట్ గా  హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ లో కూడా నటించింది.  ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్న ప్రియాంక.. తాజాగా ఆస్కార్ కోసం వచ్చిన వారికీ ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది.

46

ఈ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్ గా మారారు రామ్ చరణ్, ఎన్టీఆర్ . ఈ సందర్భంగా ప్రియాంక చోప్రాతో కలిసి రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఫొటో దిగారు. దీన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన ఉపాసన.. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. హాలీవుడ్ లో ఎప్పుడూ తమ కోసం సపోర్ట్ చేసిన ప్రియాంకకు ఉపాసన ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పారు. 
 

56

ఇక రామ్ చరణ్, ప్రియాంక చోప్రా గతంలో జంజీర్ సినిమాలో నటించారు. తెలుగులో ఈ సినిమా తుఫాన్ గా రిలీజ్ అయ్యింది.  దీంతో అప్పటి నుంచి మంచి స్నేహం ఉండడంతో.. చరణ్, ఉపాసనలతో కలిసి ప్రియాంక స్పెషల్ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను ఉపాసన షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

66

 ఇక ఈ పార్టీలో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్ లో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అమెరికాలో ఫుల్ బిజీతా ఉన్నారు. త్రిపుల్ ఆర్ సినిమా స్సెషల్ స్క్రీనింగ్స్ చేస్తూ.. హాడావిడిగా ఉన్నారు. మరి మన తెలుగు సినిమాకు ఆస్కార్ వస్తుందా రాదే అనేది ఒక రోజులో తేలిపోబోతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image2
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image3
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved