కిస్ చేయలేదని ఫీలైన ప్రియాంక ...ఫస్ట్ డేట్ రోజు నిక్ నిరాశపరిచాడట

First Published 1, Oct 2020, 1:13 PM

బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి ఎదిగిన ప్రియాంక అక్కడే సెటిల్ అయ్యింది. భర్త నిక్ జోనాస్ తో కలిసి ఆమె న్యూయార్క్ లో ఖరీదైన ఇంటిలో కాపురం పెట్టింది. తనకంటే 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రియాంక సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ కి గురైంది. ఐతే నిక్ తో ప్రియాంక ఫస్ట్ డేట్ ఆమెను ఎంతగానో అప్సెట్ చేసిందట.

2017లో అమెరికన్ సింగర్ మరియు నటుడు నిక్ జోనాస్ తో ప్రియాంక డేటింగ్ చేస్తుందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. వీరి రిలేషన్ బయటపడింది అప్పుడే.

ఐతే నిక్ జోనాస్ తో ప్రియాంక ఫస్ట్ డేట్ ఆనందంగా ముగియలేదట. నిక్ ఫస్ట్ డేట్ లో ప్రియాంకను చాలా అప్సెట్ చేశాడట.

కొన్నిరోజులు ఒకరికొకరు సందేశాలు పంపుకున్నారట. ఒకరోజు ప్రియాంక ప్రియుడు నిక్ ని ఫస్ట్ డేట్ కోసం ఇంటికి ఆహ్వానించిందట. ఆ రోజు ప్రియాంక తల్లి మధు చోప్రా ఇంటిలో టీవీ చూస్తున్నారట.

2018లో ఓ ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్ తో తన ఫస్ట్ డేట్ ఆనందంగా ముగియలేదని చెప్పింది.

కొంత సమయం వీరి కలిసి గడిపారట. ఐతే ఫస్ట్ డేట్ లో నిక్ ప్రియాంకను కిస్ చేయలేదట. ఇప్పటికి ఆ విషయంలో ప్రియాంక బాధపడుతుందని నిక్ అన్నారు.

ఇక ఈ హ్యాపీ కపుల్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు వ్యక్తిగత ఫోటోలు పంచుకుంటూ ఉంటారు.

ఇప్పుడు ప్రియాంక, నిక్ ఇంటర్నేషనల్ సెలెబ్రిటీలు కాగా వీరికి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

loader