ఫిట్నెస్ అంటూ నావెల్ షో చేస్తున్న ప్రియాంక సోదరి
బాలీవుడ్ చిత్రం `జిద్`తో టాప్‌లెస్ షోతో ఆకట్టుకున్ని ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ మన్నారా చోప్రా ఇప్పుడు నావెల్ షోతో రెచ్చిపోతుంది. ఫిట్నెస్ అంటూ నడుమందాలను చూపించింది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్‌గా సినీ రంగంలోకి నటిగా తెరంగేట్రం చేసిన మన్నారా చోప్రా తెలుగు సినిమా `ప్రేమా గీమా జాన్తా నై` చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. రెండో సినిమాలో ఏరోటిక్ థ్రిల్లర్ `జిద్`తో టాప్ లెస్ అందాలతో రెచ్చిపోయింది.
తెలుగులో `జక్కన్న`, `తిక్క`, `సీత`, `రోగ్` చిత్రాలతో నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న మన్నారా తాజాగా ఫిట్నెస్ అంటూ గ్లామర్ షో చేసింది. బొద్దుగా కనిపించే ఈ అమ్మడు లాక్ డౌన్ టైమ్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టింది.
ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె ఫిట్నెస్ చేయడం కంటే నావెల్ షోనే ఎక్కువగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాస్త స్లిమ్గామారిన మన్నారా నావెల్ అందాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చివరగా గతేడాది `సీత` చిత్రంలో మెరిసిన ఈ బొద్దు గుమ్మ చేతిలో కొత్తగా మారే సినిమా లేకపోవడం గమనార్హం.
సినిమాలు లేకనే ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉందంటున్నారు. మరి ఇవి చూసైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.
ఇన్‌స్టాలో మన్నారా చోప్రా క్యూట్ అండ్ హాట్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.