MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్విమ్‌ సూట్‌లో ప్రియాంక చోప్రా విజువల్‌ ఫీస్ట్.. ఫ్యాన్స్ కి మైండ్‌ బ్లోయింగ్‌ బర్త్ డే ట్రీట్‌

స్విమ్‌ సూట్‌లో ప్రియాంక చోప్రా విజువల్‌ ఫీస్ట్.. ఫ్యాన్స్ కి మైండ్‌ బ్లోయింగ్‌ బర్త్ డే ట్రీట్‌

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. అది మామూలు గిఫ్ట్ కాదు విజువల్‌ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఈ రేంజ్‌లో తమకి పుట్టిన రోజు ట్రీట్‌ ఉంటుందని ఫ్యాన్స్ కూడా ఊహించి ఉండరు.

2 Min read
Aithagoni Raju
Published : Jul 18 2021, 08:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి వెళ్లి అంతర్జాతీయంగా సత్తా చాటుతోంది ప్రియాంక చోప్రా. నిజానికి ఆమె మన భారతీయ మహిళలకు ఆదర్శప్రాయమని చెప్పొచ్చు.

215
హాలీవుడ్‌లో రాణిస్తున్న ప్రియాంక చోప్రా నేడు తన 39వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. కరోనా నేపథ్యంలో చాలా సింపుల్‌గానే తను సెలబ్రేట్‌ చేసుకుంటుంది ప్రియాంక.

315
అయితే ఈ సందర్భంగా అభిమానులకు మాత్రం మంచి ట్రీట్‌ నిచ్చింది. స్విమ్‌ సూట్‌లో తన సెక్సీ అందాలను ఆరబోసింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది ప్రియాంక.

415
ఎక్స్ పెక్టేషన్స్ వర్సెస్‌ రియాలిటీ అంటూ ఈ అందాల విందునిచ్చే ఫోటోలను పంచుకుంది. ఈ సందర్భంగా తాను ముద్దుగా పెంచుకుంటున్న పెట్‌ డాగ్‌ అకౌంట్‌ని ట్యాగ్‌ చేసింది.

515
తన భర్త నిక్‌ జోనాస్‌, ప్రియాంక కలిసి ఓ డాగ్‌ని పెంచుకుంటున్నారు. దానికి పండత్‌ పంక్‌ పేరు పెట్టారు. అంతటితో ఆగలేదు.. దానికి ఏకంగా ఇన్‌స్టా అకౌంట్‌ని కూడా క్రియేట్‌ చేయడం, అందులో డాగ్‌ ఫోటోలను పోస్ట్ చేయడం విశేషం.

615
ఇదిలా ఉంటే ఇప్పుడీ గ్లోబల్‌ బ్యూటీ పంచుకున్న హాట్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. బర్త్ డే సందర్భంగా తమ అభిమాన నటి ఇంతటి కనువిందునిస్తుందని ఊహించలేని అభిమానులు సంబరపడుతున్నారు.

715
ప్రియాంక చోప్రా బీహార్‌ లో జన్మించి మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. 2000లో మిస్‌ వరల్డ్ టైటిల్‌ని కైవసం చేసుకుంది.

815
దీంతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియాంక క్రమంగా సినిమాలవైపు మళ్లింది. తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. `తమిజన్‌` చిత్రంతో ఆమె హీరోయిన్‌గా పరిచయమైంది.

915
ఆ తర్వాత వెంటనే హిందీలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌ని నుంచి ఆఫర్లు రావడంతో ఇక అక్కడే సెటిల్‌ అయ్యింది.

1015
2003లో `ది హీరో`చిత్రంలో సన్నీ డియోల్‌ సరసన నటించింది. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. దీంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

1115
`ఫ్యాషన్‌`,`డాన్‌`, `అగ్నిపథ్‌`, `క్రిష్‌`, `బ్లఫ్‌ మాస్టర్‌`,`వాక్త్`, `హైత్రాజ్‌`, `అందాజ్‌`, `క్రిష్‌3`,`మేరీ కోమ్‌`, `రామ్‌లీలా` వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో నటిగా తానేంటో నిరూపించుకుంది.

1215
`క్వాంటికో` వెబ్‌ సిరీస్‌తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దీంతో వరుసగా హాలీవుడ్‌ ఆఫర్స్ ని దక్కించుకుంటూ ఇప్పుడు గ్లోబల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

1315
ఇలా ఊహించని విధంగా తన సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ని దూసుకుపోతుంది.

1415
బర్త్ డే సందర్భంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రియాంక హాట్‌ ఫోటోలు.

1515

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved