MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చుట్టూ బాడీ గార్డ్స్, మహేష్ కోసం లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన గ్లోబల్ బ్యూటీ

చుట్టూ బాడీ గార్డ్స్, మహేష్ కోసం లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన గ్లోబల్ బ్యూటీ

గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. లాస్ ఏంజిల్స్ నుంచి ఆమె హైదరాబాద్ కి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో  తెరకెక్కబోయే భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 17 2025, 07:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. లాస్ ఏంజిల్స్ నుంచి ఆమె హైదరాబాద్ కి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో  తెరకెక్కబోయే భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అందుకే కాస్టింగ్ కూడా అదే స్థాయిలో ఉండేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా బాలీవుడ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హాలీవుడ్ లో సైతం సత్తా చాటింది. ప్రియాంక చోప్రా అయితే ఈ చిత్రానికి బావుంటుందని రాజమౌళి ఆమెని ఎంపిక చేశారు. అంతకు ముందు కొందరు మలేషియన్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి కానీ చివరికి జక్కన ప్రియాంక చోప్రా వైపే మొగ్గు చూపారు. 

34

ఇప్పుటికే ఆలస్యం కావడంతో వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నారు. ఇటీవల సీక్రెట్ గా మూవీ లాంచ్ కూడా జరిగింది. తాజాగా ప్రియాంక చోప్రా.. రాజమౌళి, మహేష్ బాబుతో ఈ చిత్ర చర్చల్లో పాల్గొనేందుకు లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. చుట్టూ బాడీ గార్డులతో ఆమె హైదరాబాద్ లో అడుగు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

44

రాజమౌళి, మహేష్ బాబు చిత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కనుంది. ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రచించిన నవల ఆధారంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సాహస వీరుడిగా కనిపిస్తారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: వెండి తెర‌పై యూట్యూబ్ సెన్సేష‌న్‌.. ఫోక్ సాంగ్స్‌తో మెప్పించి, ఇప్పుడు సినిమాల్లో..
Recommended image2
Prabhas: ఒక హీరో మా ఇంటికొచ్చి నన్ను హగ్‌ చేసుకోవడం అదే మొదటిసారి.. ప్రభాస్‌కి షాకిచ్చిన స్టార్‌ ఎవరంటే?
Recommended image3
Chiranjeevi Review: రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ.. తండ్రిగా గర్వపడే విషయం బయటపెట్టిన మెగాస్టార్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved