MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • కుర్ర గుండెల్ని పద్ధతిగా మెలిపెట్టిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. షోల్డర్ గ్లామర్ తో మైమరిపిస్తున్న ప్రియాంక మోహన్.

కుర్ర గుండెల్ని పద్ధతిగా మెలిపెట్టిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. షోల్డర్ గ్లామర్ తో మైమరిపిస్తున్న ప్రియాంక మోహన్.

తమిళ ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్ ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. అందాల విందుతో మతులు పోగొడుతోంది. కిర్రాక్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. గతంలోని రూల్స్ ను బ్రేక్ చేస్తూ అదరగొడుతోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 25 2023, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమిళ ముద్దుగుమ్మ  ప్రియాంక మోహన్ (Priyanka Mohan)  అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. కొద్దికాలం ఈ బ్యూటీ నెటిజన్లను తన బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటూ వస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ మైమరిపిస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గ్లామర్ షోకు దూరంగా ఉండే ప్రియాంక అరుళ్ మోహన్ తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉంటుంది. స్కిన్ షోకు చాలా దూరం. ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్ లోనే మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. కానీ ఇటీవల రూటు మార్చుకుంది. 

36

సంప్రదాయ దుస్లుల్లో నిండుగా వెలిగే ఈ ముద్దుగుమ్మ ఇటీవల వరుసగా గ్లామర్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. ట్రెడిషనల్ వేర్ అయినా, ట్రెండీ వేర్ అయినా సాధ్యమైనంత వరకు గ్లామర్ విందు చేస్తూ మతులు పోగొడుతోంది. 

46

తాజాగా ప్రియాంక మోహన్ బ్లూ ట్రాన్స్ ఫరెంట్ శారీలో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, జాలి లాంటి కొంగులో అందాల విందు చేసింది. పద్ధతిగానే మెరిసినా గ్లామర్ మెరుపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. కొంటే ఫోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది. 

56

మత్తెక్కించే చూపులు, మతులు చెడగట్టే ఫోజులతో ఈ ముద్దుగుమ్మ అందాల దుమారం రేపుతోంది. ఒకప్పటితో పోల్చితే తమిళ భామ ఆఫర్లు కూడా భారీగానే అందుకుంటోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరింతగా గ్లామర్ మెరుపులతో రచ్చచేస్తోంది. అందరి చూపు తనపై పడేలా చేస్తోంది. 

66

తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) OG చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అలాగే  ‘సరిపోదా శనివారం’లో నాని సరసన మరోసారి నటిస్తోంది. అటు తమిళంలో బిగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. చేతి నిండా సినిమాలతో బిజీయేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image2
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image3
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved