స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్న ప్రియమణి

First Published 18, Sep 2020, 8:19 PM

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నాలుగేళ్ళకే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుని అందరి దృష్టిని  ఆకర్షించిన ప్రియమణి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల చిత్రాల్లో సినిమాలు చేస్తూ నటిగా రాణిస్తుంది. తాజాగా ఢీ ఛాంపియన్‌ కోసం ఫోటోలకు పోజులిచ్చింది.

కమర్షియల్‌ హీరోయిన్‌గా రాణిస్తూనే ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు చేసి మెప్పించింది. దాదాపు నాలుగేళ్ళ గ్యాప్‌ తర్వాత ఈ ఏడాది తిరిగి తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం `నారప్ప`, `విరాటపర్వం`, `సిరివెన్నెల` చిత్రాల్లో నటిస్తుంది.

దీంతోపాటు కన్నడ, తమిళం, హిందీతో కలిసి అరడజను సినిమాలతో బిజీగా ఉన్న ప్రియమణి టీవీ షోస్‌లోనూ మెరుస్తుంది. ఆమె డాన్స్ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ఢీ ఛాంపియన్‌ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. దీనికోసం ప్రియమణి స్టన్నింగ్‌ ఫోటోలకు పోజులిచ్చారు.

ఢీ ఛాంపియన్‌ కోసం గ్రీన్‌, ఫ్లవర్స్ మిక్స్ బాటమ్‌ లెస్‌ డెస్‌లో ఆకట్టుకుంటోంది. స్టయిలీష్‌ లుక్‌లో ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

స్టయిలీష్‌ లుక్‌లో ఫోటోలకు పోజులిస్తూ రెచ్చిపోయింది ప్రియమణి.

loader