MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Priyamani: హాట్ లిప్స్ తో ప్రియమణి విరహ వేదన.. ఆరెంజ్ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులు

Priyamani: హాట్ లిప్స్ తో ప్రియమణి విరహ వేదన.. ఆరెంజ్ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులు

ప్రియమణి సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. నటన, అభినయం, అందం విషయంలో ప్రియమణికి వంకలు పెట్టలేం. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 18 2022, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రియమణి సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. నటన, అభినయం, అందం విషయంలో ప్రియమణికి వంకలు పెట్టలేం. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు. 

27

కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో Priyamani ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

37

Priyamani  ప్రస్తుతం టీవీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రియమణి Dhee 14 షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. బుల్లితెర కార్యక్రమాల్లో ప్రియమణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అలాగే ప్రస్తుతం ప్రియమణికి వెబ్ సిరీస్ లు, సినిమాల్లోకూడా ఆఫర్స్ వస్తున్నాయి.

47

ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది. ఇక అవసరమైనప్పుడు వెండితెరని వేడెక్కించేలా అందాలు ఆరబోసింది. నితిన్ సరసన ద్రోణ చిత్రంలో నటించిన ప్రియమణి.. ఆ చిత్రంలో బికినీలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో ప్రియమణి అందాల ఆరబోత ఒక హాట్ టాపిక్ గా నిలిచింది. 

57

ప్రియమణి తక్కువ సమయంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. యమదొంగ, హరే రామ్ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రియమణి ఖాతాలో ఉన్నాయి. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా ప్రియమణి నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియమణి.. 37 ఏళ్ల వయసులో కూడా స్టన్నింగ్ ఫోజులతో మతిపోగొడుతోంది. 

67

తాజాగా ప్రియమణి 'ఢీ 14 డాన్సింగ్ ఐకాన్' షో కోసం ఆరెంజ్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది. తేనెలొలికించే అధరాల అందంతో ప్రియమణి మైకంలో ముంచెత్తుతోంది. విరహ వేదనతో రగిలిపోతున్నట్లు ప్రియమణి ఇస్తున్న ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

77

ఈ డ్రెస్ లో ప్రియమణి కంప్లీట్ యంగ్ గా కనిపిస్తోంది. కుర్ర భామలా మారిపోయింది. ఆమె వయసు తగ్గిపోతోందా అనే అనుమానం కలగక మానదు. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళని కవ్విస్తోంది ఈ హాట్ బ్యూటీ. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
కుస్తీ వీరుడిగా రామ్ చరణ్, ఊర మాస్ లుక్ లో మెగా పవర్ స్టార్ రచ్చ రచ్చ..
Recommended image2
Happy Raj Review: హ్యాపీ రాజ్‌ మూవీ రివ్యూ.. జీవీ ప్రకాష్‌, అబ్బాస్‌, జార్జ్ మరియన్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Brahmamudi Serial Today Episode: బయటపడ్డ ఐశ్వర్య బండారం, అపర్ణను చూసి షాక్ అయిన రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved