MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గులాబీ రంగు డ్రెస్ లో ప్రియమణి మైండ్ బ్లోయింగ్ షో.. హీరోయిన్లు సైతం ఫిదా అవుతున్నారుగా

గులాబీ రంగు డ్రెస్ లో ప్రియమణి మైండ్ బ్లోయింగ్ షో.. హీరోయిన్లు సైతం ఫిదా అవుతున్నారుగా

నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి.  వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 08 2023, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి.  వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు. 

27

కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. 

37

సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

47

ప్రియమణి బుల్లితెరపై కూడా మెరిసింది. పలు డ్యాన్స్ షోలకు  జడ్జిగా వ్యవహరించింది. సోషల్ మీడియాలో ప్రియమణి తరచుగా యువతని మైమరపించేలా గ్లామర్ ఒలకబోస్తున్న సంగతి తెలిసిందే. 

57

తాజాగా ప్రియమణి గులాబీ రంగులో ఉన్న డ్రెస్ లో మతి చెడే సొగసుతో విజువల్ ట్రీట్ ఇచ్చింది. గుచ్చుకున్న చూపులు, విరహం తో ఉన్నట్లుగా హొయలు చూస్తే ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే. 

67

ప్రియమణి లేటెస్ట్ లుక్స్ కి హీరోయిన్ స్నేహ, విమలారామన్ లాంటి వాళ్ళు కూడా బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంత అందంగా ప్రియమణి ఈ ఫొటోస్ లో దర్శనం ఇస్తోంది. 

77

ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది. ఇక అవసరమైనప్పుడు వెండితెరని వేడెక్కించేలా అందాలు ఆరబోసింది. నితిన్ సరసన ద్రోణ చిత్రంలో నటించిన ప్రియమణి.. ఆ చిత్రంలో బికినీలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో ప్రియమణి అందాల ఆరబోత ఒక హాట్ టాపిక్ గా నిలిచింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?
Recommended image2
Bollywood Holi: ఈ 7గురు స్టార్స్‌కి హోలీ నచ్చదట! ఒకరి కారణం కన్నీళ్లు పెట్టిస్తుంది
Recommended image3
Yogi Babu: చనిపోయిన డైరెక్టర్ కూతురికి స్టార్ కమెడియన్ సాయం..రియల్ హీరో అంటూ ప్రశంసల వెల్లువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved