MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • వావ్.. ప్రియమణి మెరుపులు చూశారా.. కళ్ళు చెదిరే అందంతో హాట్ ఫోజులు

వావ్.. ప్రియమణి మెరుపులు చూశారా.. కళ్ళు చెదిరే అందంతో హాట్ ఫోజులు

అందాల భామ ప్రియమణి దక్షణాది భాషల్లో తిరుగులేని నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. సౌత్ ఇండియన్ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి.

2 Min read
Author : pratap reddy
Published : Nov 10 2021, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల భామ ప్రియమణి దక్షణాది భాషల్లో తిరుగులేని నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. సౌత్ ఇండియన్ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.  

 

37

Priyamani  ప్రస్తుతం టీవీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రియమణి Dhee Jodi షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. బుల్లితెర కార్యక్రమాల్లో ప్రియమణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అలాగే ప్రస్తుతం ప్రియమణికి వెబ్ సిరీస్ లు, సినిమాల్లోకూడా ఆఫర్స్ వస్తున్నాయి. 

47

ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది. ఇక అవసరమైనప్పుడు వెండితెరని వేడెక్కించేలా అందాలు ఆరబోసింది. నితిన్ సరసన ద్రోణ చిత్రంలో నటించిన ప్రియమణి.. ఆ చిత్రంలో బికినిలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో ప్రియమణి అందాల ఆరబోత ఒక హాట్ టాపిక్ గా నిలిచింది. 

57

ప్రియమణి తక్కువ సమయంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. యమదొంగ, హరే రామ్ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రియమణి ఖాతాలో ఉన్నాయి. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా ప్రియమణి నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియమణి.. 37 ఏళ్ల వయసులో కూడా స్టన్నింగ్ ఫోజులతో మతిపోగొడుతోంది. 

67

తాజాగా ప్రియమణి 'ఢీ 13 కింగ్స్ వెర్సస్ క్వీన్స్' షో కోసం ట్రెండీ అవుట్ ఫిట్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. కలర్ ఫుల్ గా ఉన్న డ్రెస్ లో ప్రియమణి అదిరే ఫోజులతో ఆకట్టుకుంటోంది. 

77

ప్రియమణికి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ రోల్స్ వస్తున్నాయి. Family man 2లో ప్రియమణి మనోజ్ బాజ్ పాయ్ భార్యగా నటించింది. అలాగే వెంకటేష్ సరసన Narappa చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో ప్రియమణి పెర్ఫామెన్స్ కు మంచి స్పందన వచ్చింది. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image2
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Recommended image3
The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved