బ్లాక్ కూలింగ్‌ గ్లాసెస్‌.. స్టయిల్స్ లో స్టార్స్ కే ఝలక్‌ ఇస్తోన్న ప్రియమణి..ఇక సుధీర్‌, ఆదిల పరిస్థితేంటి?

First Published May 5, 2021, 7:30 PM IST

ప్రియమణి మోస్ట్ స్టయిలీష్‌గా మారిపోయింది. బ్లాక్‌ కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని ఫిదా చేస్తుంది. ఈ అమ్మడి స్టయిల్‌కి స్టార్ హీరోలకే ఖంగుతింటున్నారంటే ఇక `ఢీ` షోలో సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆదిల పరిస్థితేంటి?