MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరిగిపోయిన అతుకుల డ్రెస్ లో ప్రియమణి హాట్ ఫోజులు.. నెటిజన్లు ఫిదా

చిరిగిపోయిన అతుకుల డ్రెస్ లో ప్రియమణి హాట్ ఫోజులు.. నెటిజన్లు ఫిదా

అందాల భామ ప్రియమణి ప్లానింగ్ మరే హీరోయిన్ కి ఉండదేమో.  చక చకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది.

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Oct 21 2021, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల భామ ప్రియమణి ప్లానింగ్ మరే హీరోయిన్ కి ఉండదేమో.  చక చకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. సంపాదన కోసం తిరిగి టివి రంగంలోకి అడుగుపెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.  

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

Priyamani  ప్రస్తుతం టివి కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రియమణి ఢీ జోడి షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది. 

36

ప్రియమణి తక్కువ సమయంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. యమదొంగ, హరే రామ్ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రియమణి ఖాతాలో ఉన్నాయి. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా ప్రియమణి నటించింది. 

46

ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. Family man 2లో ప్రియమణి మనోజ్ బాజ్ పాయ్ భార్యగా నటించింది. అలాగే వెంకటేష్ సరసన Narappa చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో ప్రియమణి పెర్ఫామెన్స్ కు మంచి స్పందన వచ్చింది. 

56

ప్రస్తుతం ప్రియమణి విరాట పర్వం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. గ్లామర్ విషయంలో ప్రియమణి కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోంది. 37 ఏళ్ల వయసులో కూడా ప్రియమణి ట్రెండీ డ్రెస్సులో మెస్మరైజ్ చేస్తోంది. 

66

తాజాగా ప్రియమణి చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పైన రెడ్ టాప్ ధరించిన ప్రియమణి.. కింద వింతైన మిడ్డీలో మెరిసింది. చిరిగిపోయిన జీన్స్ అతుకులుగా చేసి మిడ్డీగా డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. అయినప్పటికీ ప్రియమణి ఈ డ్రెస్ లో హాట్ నెస్ తో అదరగొడుతోంది. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image3
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved