MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాకు వాటాలు వద్దు, కచ్చితంగా రెమ్యునరేషన్ పెంచుతా.. ప్రియదర్శి కామెంట్స్

నాకు వాటాలు వద్దు, కచ్చితంగా రెమ్యునరేషన్ పెంచుతా.. ప్రియదర్శి కామెంట్స్

యంగ్ హీరో ప్రియదర్శి నటించిన సారంగపాణి జాతకం చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది. కోర్ట్ మూవీ సంచలన విజయం సాధించడంతో ప్రియదర్శి సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 22 2025, 09:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Priyadarshi

Priyadarshi

యంగ్ హీరో ప్రియదర్శి నటించిన సారంగపాణి జాతకం చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది. కోర్ట్ మూవీ సంచలన విజయం సాధించడంతో ప్రియదర్శి సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతోంది. టాలీవుడ్ లోకి ప్రియదర్శి కమెడియన్ గా అడుగు పెట్టినప్పటికీ.. మల్లేశం, బలగం, కోర్ట్ లాంటి చిత్రాలతో హీరోగా తనదైన ముద్ర వేశారు. 

25
Priyadarshi

Priyadarshi

క్రమంగా ప్రియదర్శి సినిమాలకు మార్కెట్ పెరుగుతోంది. ప్రియదర్శి కథల ఎంపిక అద్భుతంగా ఉంది అంటూ టాలీవుడ్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి జాతకం చిత్రం ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ప్రియదర్శి తన రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

35

ప్రస్తుతం సినిమా బిజినెస్ ఓటీటీ, శాటిలైట్, థియేటర్ ఇలా చాలా రకాలుగా సాగుతోంది. దీనితో హీరోలు కూడా కొన్ని ఏరియాల రైట్స్ తీసుకోవడం లేదా లాభాల్లో వాటా తీసుకోవడం చేస్తున్నారు. మీరు కూడా లాభాల్లో వాటా తీసుకుంటున్నారా అని ప్రశ్నించగా.. ప్రియదర్శి లేదని సమాధానం ఇచ్చారు.

45

నేను కేవలం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నా. ఓవర్సీస్ రైట్స్ ఇవ్వండి, మరో ఏరియా రైట్స్ ఇవ్వండి అని నేను ఇంతవరకు నిర్మాతలని అడగలేదు అని ప్రియదర్శి తెలిపారు. కానీ తప్పకుండా తన రెమ్యునరేషన్ ని మాత్రం పెంచుతానని తెలిపాడు. 

55

ఎందుకంటే నాకు అవకాశాలు లేనప్పుడు నేను ఖాళీగా కూర్చున్నాను కదా అని సరదాగా తెలిపాడు. నేను అడగాల్సిన దానికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగితే నిర్మాతలు ఇవ్వరు కూడా అని ప్రియదర్శి తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
NTR డైరెక్షన్ లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? నిజమెంత?
Recommended image2
Nagarjuna కెరీర్ లో ఇష్టపడి చేయలేకపోయిన పాత్ర ఏదో తెలుసా? కారణం ఏంటి?
Recommended image3
Oscars 2026: ఆస్కార్స్ రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా.. ఫ్యాషన్‌తో అదరగొట్టిన హాలీవుడ్ తారలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved