MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రిన్స్ మూవీ ఫస్ట్ రివ్యూ... శివకార్తికేయన్ కి బిగ్ షాక్!

ప్రిన్స్ మూవీ ఫస్ట్ రివ్యూ... శివకార్తికేయన్ కి బిగ్ షాక్!

ప్రిన్స్ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో దిగనుంది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చాడు. చాలా నిరాశాపూరితమైన రేటింగ్ ఇచ్చాడు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Oct 20 2022, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ సెన్సేషన్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన మూవీ ప్రిన్స్ విడుదలకు సిద్ధమైంది.  అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. డాక్టర్, డాన్ చిత్రాలతో వరుస విజయాలు నమోదు చేసిన శివ కార్తికేయన్ ప్రిన్స్ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రిన్స్ చిత్ర ప్రోమోలు ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Prince

Prince

 Prince 
కాగా ఓవర్సీస్ ఫిల్మ్ క్రిటిక్స్, సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు ప్రిన్క్ చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చాడు. మూవీకి దారుణమైన రేటింగ్ ఇచ్చాడు. ఉమర్ సంధు ప్రిన్స్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ.. కొత్త బాటిల్ లో పాత వైన్, ప్రిన్స్ మూవీ చూశాను... చాలా బోరింగ్ గా సాగింది అంటూ ట్వీట్ చేశారు. ప్రిన్స్ మూవీ నిరాశపరిచినట్లు ఉమర్ సంధు వెల్లడించాడు. 

35


ఉమర్ సంధు రేటింగ్ పై శివ కార్తికేయన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సినిమా ఏమైనా దెబ్బేసిందా అని ఆందోళన పడుతున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్, పొన్నియిన్ సెల్వన్ చిత్రాలకు కూడా ఉమర్ సంధు నెగిటివ్ రేటింగ్ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ హిట్ టాక్ తెచ్చుకోగా పొన్నియిన్ సెల్వన్ కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 
 

45

జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ ప్రిన్స్ చిత్రాన్ని తెరకెక్కించారు. శివ కార్తికేయన్  కి అనుదీప్ హిట్ ఇచ్చాడా ప్లాప్ ఇచ్చాడా అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోనుంది. శివ కార్తికేయన్ గత రెండు చిత్రాలు డాక్టర్, డాన్ మంచి విజయాలు సాధించాయి. దీంతో ఆయన లేటెస్ట్ మూవీ ప్రిన్స్ పై అంచనాలు ఏర్పడ్డాయి. 
 

55

ఒక బ్రిటీష్ అమ్మాయితో ప్రేమలో పడ్డ టీచర్ గా శివ కార్తికేయన్ ప్రిన్స్ మూవీలో నటించారు. తెలుగులో కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. మారియా రెబోషప్క హీరోయిన్ గా నటించారు. సత్యరాజ్, ప్రేమ్ జీ కీలక రోల్స్ చేశారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth Controversy: నేను ఏం మాట్లాడినా సమస్యే.. ట్రోల్స్‌పై రజినీకాంత్ ఫైర్
Recommended image2
NTR: చిరంజీవి, కృష్ణ, బాలయ్య అందరూ ఫెయిల్.. ఎన్టీఆర్ రికార్డుని బద్దలు కొట్టి పడేసిన ఒకే ఒక్క హీరో
Recommended image3
Peddi 21 Days Collections: సమంత దెబ్బకి పెద్ది కుదేలు, 21 రోజుల్లో వచ్చింది ఇంతే.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved