మోడీ బయోపిక్‌ `మనో విరాగి`.. లుక్‌ చూశారా?

First Published 17, Sep 2020, 7:27 PM

ప్రధానమంత్రి నరేంద్రమోడీ 70వ పుట్టిన రోజు వేడుకని జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఆయనకు బర్త్ డే విశెష్‌ వెల్లువల వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఆయన ప్రతి ఒక్కరికి స్పందించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఛాయ్‌ వాలా నుంచి దేశ ప్రధాని స్థానానికి మోడీ ఎదిగిన వైనం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ప్రపంచానికే ఆదర్శం.

టీ అమ్ముకునే వాడి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్‌కి ప్రధానికి ఎంపిక కావడం మామూలు విషయం కాదు. ఈ క్రమంలో ఆయన ఎంతో స్ట్రగుల్‌ పడ్డారు. వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేశారు.

ఆద్యంతం స్ఫూర్తివంతంగా సాగే మోడీ జీవితం ఇప్పుడు తెరపైకి రాబోతుంది. `మనో విరాగి` పేరుతో తెలుగులో, `కర్మయోగి`గా తమిళంలో బయోపిక్‌ని రూపొందిస్తున్నారు.

ఎస్‌. సంజయ్‌ త్రిపాఠి రచన, దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మహావీర్‌ జైన్‌తో కలిసి బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాని నిర్మిస్తుండటం విశేషం.

గురువారం మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెష్‌ చెబుతూ, సినిమా పోస్టర్లు విడుదల చేశారు. ఇందులో మోడీ పాత్రలో అభయ వర్మ నటిస్తున్నారు. మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని వాద్‌ నగర్‌, ఉత్తరాఖండ్‌ రాష్టంలోని పలు ప్రదేశాలలో సినిమాని చిత్రీకరణ చేశారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి లైకా అధినేత ఎ. సుభాస్కరన్ మాట్లాడుతూ, `ప్రధాని మోడీ టీనేజ్‌ జీవితంలో ముఖ్యమైన మలుపులతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో సమర్పిస్తుండడం హ్యాపీగా ఉంది. ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం` అని అన్నారు.

loader