సీనియర్ హీరోయిన్స్ @30+.. వచ్చి పదేళ్లయినా అందాల పొగరు తగ్గలేదు
First Published Aug 7, 2019, 11:09 AM IST
అందం అనే దానికి వయసుతో సంబంధం లేదని హీరోయిన్స్ ప్రతి సినిమాతో గుర్తు చేస్తూనే ఉంటారు. పెళ్లయినా.. వయసు 30 దాటినా ఇంకా 16 ఏళ్ల వయుస్సులో ఉన్నట్లు అందాల పొగరుతో కుర్రకారు మతి పోగొడుతున్నారు. పైగా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటింది. అయినా గ్లామర్ లో తేడా రానివ్వడం లేదు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం పదండి.

మల్లీశ్వరి అనే సినిమాలో మహారాణి లా కనిపించిన కత్రినా ఆ తరువాత బాలీవుడ్ లో నిజంగానే మహారాణిగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు అక్కడి స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ వయసు 36. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదహారేళ్లవుతోంది.

త్రిషా: ఈ జనరేషన్ లో అందరి కంటే సీనియర్ హీరోయిన్ త్రిషా. అమ్మడు 1999 నుంచి సినీ ఇండస్ట్రీకి టచ్ లో ఉంటోంది. నటిగా 20 ఏళ్ల అనుభవం ఉన్నా కూడా ఈ 36 ఏళ్ల వయసులో ఇంకా గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. ఇంకా కెరీర్ లో చాలా సాధించాల్సి ఉందని చెబుతోంది. మరి పెళ్లెప్పుడు చేసుకుంటుందో?
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?