MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అయ్యో `ప్రేమిస్తే`, `కిక్‌` స్టార్స్ కి ఆఫర్స్ లేవా? ఎలా ఉండేవాళ్లు ఎలా అయిపోయారు?

అయ్యో `ప్రేమిస్తే`, `కిక్‌` స్టార్స్ కి ఆఫర్స్ లేవా? ఎలా ఉండేవాళ్లు ఎలా అయిపోయారు?

`ప్రేమిస్తే`, `కిక్‌` నటులు భరత్‌, శ్యామ్‌లకు సినిమా ఆఫర్లు రావడం లేదా? ఛాన్స్ లు లేక స్ట్రగుల్‌ అవుతున్నారా? ఒకప్పుడు ఎలా ఉండేవారు? ఇప్పుడు ఇలా అయిపోయారేంటి?

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 04 2025, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భరత్, శ్యామ్ సినిమాలు

భరత్, శ్యామ్ సినిమాలు

 ఒకప్పుడు బిజీగా ఉన్న నటులు కూడా ఇప్పుడు అవకాశాల కోసం కష్టపడుతున్నారు. భరత్, శ్యామ్ కూడా అందులో ఉన్నారు. ఇప్పుడు తమిళ సినిమా మాస్ హీరోల చుట్టూనే తిరుగుతోంది. 4, 5 మంది హీరోలతోనే నడుస్తోంది.

మిగతా నటులు అవకాశాల కోసం కష్టపడుతున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత వచ్చిన విజయ్, అజిత్, సూర్య ఇంకా సినిమాల్లో ఉన్నారు. కానీ వాళ్ళతో పాటు సినిమాల్లోకి వచ్చిన శ్యామ్ కి అవకాశాలు లేవు. `కిక్‌`(తెలుగు) `ఖుషి` సినిమాలో నటించిన శ్యామ్, 12B సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత `బాలా`, `ఇయర్కై`, `గిరివలం`,  `కావ్యన్`,  `వారసుడు` వంటి సినిమాల్లో నటించారు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శ్యామ్ సినిమాలు

శ్యామ్ సినిమాలు

హీరోగా నటిస్తున్న శ్యామ్ కి వారసుడు సినిమాలో క్యారెక్టర్ రోల్ వచ్చింది. ఇప్పుడు `అస్త్రం`, `నొడిక్కు నొడి` సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల అవుతాయని, ఆయనకు టర్నింగ్ పాయింట్ అవుతాయని అనుకుంటున్నారు.

`ప్రేమిస్తే` సినిమాతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయారు భరత్‌. `బాయ్స్` సినిమాతో పరిచయమైన భరత్.. `చెల్లమే`, `కాదల్`(ప్రేమిస్తే), `ఎం.మగన్` వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సినిమాలు హిట్ కాలేదు, ఆయన పాత్రలు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.

35
భరత్ సినిమాలు

భరత్ సినిమాలు

అయినా కొన్ని సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడు `కాళిదాస్ 2`లో నటిస్తున్నారు. మొదట్లో మంచి నమ్మకంతో సినిమాల్లోకి వచ్చిన భరత్, శ్యామ్ లకు ఇప్పుడు అవకాశాలు రావడం లేదట. సరైనా ఆఫర్లు రావడం లేదని తెలుస్తుంది. వాళ్లు నటించిన సినిమాలు హిట్ కాకపోవడమే అందుకు కారణం. శ్యామ్ కి ఇప్పుడున్న నమ్మకం ఆ రెండు సినిమాలే. భరత్ కి `కాళిదాస్ 2` ఒక్కటే ఆశ.

reead more: `గ్యాంగ్‌ లీడర్‌`, `ఘరానా మొగుడు` రేంజ్‌లో.. చిరంజీవితో మూవీపై అనిల్‌ రావిపూడి అదిరిపోయే లీక్‌

45
Actor Arun Vijay

Actor Arun Vijay

సినిమా బ్యాగ్రౌండ్ తో వచ్చిన అరుణ్ విజయ్ కి మొదట్లో హిట్ లు వచ్చినా ఆ తర్వాత సినిమాలు, పాత్రలు పెద్దగా గుర్తింపు రాలేదు. `ఎన్నై అరిందాల్` లో అజిత్ కి విలన్ గా నటించి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు మాస్ హీరోల్లో ఒకరిగా నిరూపించుకున్నారు. ఆయన నటించిన `వణంగాన్` సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది.
 

55

జయం రవి కూడా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన నటించిన `బ్రదర్` సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు SK25 సినిమాలో విలన్ గా నటిస్తున్నారట. ఈ సినిమా తర్వాత జయం రవి కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నారు. ఈ సంక్రాంతికి ఆయన `కాదిలక నేరమిల్లై` సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. సక్సెస్‌ కొట్టాలనే ఆశతో ఉన్నారు. 

read more: `ఒక్కడు` రీమేక్‌ లో త్రిష పాత్రని చేయాల్సిన నటి ఎవరో తెలుసా? స్టార్‌ హీరోయిన్‌ ఛాన్స్ కోల్పోయానంటూ ఆవేదన

also read : థియేటర్లో ఇంకా `దేవర` హంగామా..`పుష్ప 2`ని తట్టుకుని ఆరు సెంటర్లలో వంద రోజులు, ఎక్కడెక్కడ అంటే?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Jain: ముఖేష్‌ లేకుండా ఊపిరి కూడా తీసుకోలేవు, సెన్స్ లేదు.. వర్షిణికి ప్రియాంక జైన్‌ మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Jailer 2 Box Office: పుష్ప 2 కలెక్షన్స్ బ్రేక్ చేసిన జైలర్ 2.. రజనీకాంత్‌ దెబ్బకి అక్కడ బాక్సాఫీస్‌ షేక్‌
Recommended image3
Diwali 2026 OTT Releases: దీపావళికి సినిమాల జాతర, ఓటీటీలో సందడి చేయనున్న 10 కొత్త సినిమాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved