MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha: బేబీ బంప్ తో సమంత సాహసం, ప్రెగ్నెంట్ గా ఉన్నా జిమ్ముని వదలని స్టార్ హీరోయిన్..

Samantha: బేబీ బంప్ తో సమంత సాహసం, ప్రెగ్నెంట్ గా ఉన్నా జిమ్ముని వదలని స్టార్ హీరోయిన్..

Samantha: ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా తనకు ఇష్టమైన జిమ్ ను వదలడంలేదు స్టార్ హీరోయిన్ సమంత. ఫిట్ నెస్ విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా వ్యవహరించే సామ్.. బేబీ బంప్ తో వర్కౌట్లు చేసే విడియో వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 03 2026, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దూసుకుపోతున్న సమంత..
Image Credit : instagram/@samantharuthprabhuoffl

దూసుకుపోతున్న సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం సైలెంట్ గా ఉండి.. రీసెంట్ గా యాక్టీవ్ అయ్యింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సమంత పేరే వినిపిస్తోంది. వరుసగా గుడ్ న్యూస్ లు చెపుతూ.. అభిమానులను అలరిస్తోంది. రెండో పెళ్లి తరువాత సమంతలో చాలా మార్పు వచ్చింది. మా ఇంటి బంగారం సినిమాతో స్క్రీన్ పై సందడి చేసిన సమంత.. ప్రస్తుతం బిడ్డను కనడానికి రెడీగా ఉంది. ఈ గుడ్ న్యూస్ ను వెల్లడించడంతో పాటు ప్రసూతి సెలవలు కూడా తీసుకోబోతున్నట్టు తెలిపింది. సోషల్ మీడియాలో మాత్రం సమంత సందడి తగ్గలేదు. రీసెంట్ గా ఆమె పెట్టిన పోస్ట్ అందరిని ఆకట్టుకుంటోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బేబీ బంప్ తో సమంత జిమ్ వర్కౌట్లు..
Image Credit : Asianet News

బేబీ బంప్ తో సమంత జిమ్ వర్కౌట్లు..

సమంత జూన్ నెలకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. “జూన్ ఫెయిరీ టేల్‌లా గడిచింది” అంటూ ఆమె సోషల్ మీడియాలో పలు ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. ఈ పోస్టులోని ప్రతి చిత్రం ఆమె వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక క్షణాలను చూపించగా, బేబీ బంప్‌తో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రెగ్నెంట్ గా ఉండి కూడా జిమ్ములో ఆమె చేస్తున్న సహసానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఫిట్ నెస్ విషయంలో ఆమె డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు. ఈ టైమ్ లో ప్రతీ ప్రెగ్నెంట్ లేడీ చేయాల్సిన ప్రత్యేక వ్యాయామాలను సమంత వర్కౌట్ చేస్తున్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Related Articles

Related image1
Nagababu: నాగబాబు కు ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన చిరంజీవి, కారణం ఏంటి? మెగా బ్రదర్ ఏం చేశాడంటే?
Related image2
Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?
34
జూన్ జ్ఞాపకాలు షేర్ చేసిన సామ్..
Image Credit : instagram

జూన్ జ్ఞాపకాలు షేర్ చేసిన సామ్..

సమంత షేర్ చేసిన పోస్టుకు అభిమానుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈక్రమంలో నటి అనన్య పాండే కూడా స్పందిస్తూ “సామ్” అని కామెంట్ చేసింది. ఈ వీడియోతో పాటు కొన్ని ఫోటోలను కూడా సమంత ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. ఈ ఫొటోల్లో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన చిత్రాలు, తన పెంపుడు శునకాలతో గడిపిన ఆప్యాయ క్షణాలు, ప్రకృతి అందాల మధ్య తీసుకున్న ఫొటోలు, వెల్‌నెస్ ట్రిప్‌కు సంబంధించిన దృశ్యాలు, తనకు ఇష్టమైన పుస్తకాల చిత్రాలు, అలాగే రోజువారీ జీవితంలోని మరికొన్ని మధుర క్షణాలు చోటు చేసుకున్నాయి. కొన్ని ఫొటోల్లో ఆమె భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా కనిపించారు.

44
సక్సెస్ మీట్‌లో సమంత కీలక ప్రకటన
Image Credit : others

సక్సెస్ మీట్‌లో సమంత కీలక ప్రకటన

రీసెంట్ గా జరిగిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ మీట్‌లో సమంత కీలక ప్రకటన చేసింది. ఈ సినిమా పనులు పూర్తయ్యాక కొంతకాలం ప్రసూతి సెలవు తీసుకోనున్నట్లు వెల్లడించింది. అనంతరం మళ్లీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపింది. సమంత పాల్గొన్న సక్సెస్ మీట్ ఫొటోలు, వీడియోలతో ఆమె గర్భవతిగా ఉన్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు కూడా తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరును సమంత వివాహం చేసుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డికి ఫస్ట్ ఛాయిస్ క్రేజీ హీరోయిన్‌, ఎలా మిస్‌ అయ్యింది?.. అసలు నిజం చెప్పిన దర్శకుడు
Recommended image2
Aamir Khan: అమీర్ ఖాన్ మూడో భార్య బ్యాగ్రౌండ్ ఇదే..పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్
Recommended image3
Rao Bahadur Review: రావు బహదూర్‌ మూవీ రివ్యూ.. సత్యదేవ్‌ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందా?
Related Stories
Recommended image1
Nagababu: నాగబాబు కు ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన చిరంజీవి, కారణం ఏంటి? మెగా బ్రదర్ ఏం చేశాడంటే?
Recommended image2
Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved