MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Prasad Behara: విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం అదే.. ప్రసాద్ బెహరా కామెంట్స్

Prasad Behara: విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం అదే.. ప్రసాద్ బెహరా కామెంట్స్

Prasad Behara: యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహరా తన పాపులర్ వెబ్ సిరీస్ జోడి విరాజితతో సిరీస్ ఆపేయడానికి గల కారణాలను వివరించారు. నెగిటివ్ కామెంట్స్, బ్రాండ్ ఇంటిగ్రేషన్స్, తన అప్ కమింగ్ మూవీ ప్రాజెక్ట్స్ గురించి.. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 26 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విరాజితతో సిరీస్ ఎందుకు ఆపేశారు?
Image Credit : Prasad Behara Instagram

విరాజితతో సిరీస్ ఎందుకు ఆపేశారు?

యూట్యూబ్ ప్రపంచంలో ప్రసాద్ బెహరా, విరాజిత జోడికి విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి చేసిన వెబ్ సిరీస్‌లు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. అయితే, సడన్ గా వీరి కాంబినేషన్ ఆగిపోవడంపై అభిమానుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రసాద్ దీనిపై పూర్తి స్పష్టతనిచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విరాజితతో కాంబినేషన్ ఆగిపోవడానికి కారణం:
Image Credit : Prasad Behara Instagram

విరాజితతో కాంబినేషన్ ఆగిపోవడానికి కారణం:

ప్రసాద్ మాట్లాడుతూ, ఒకే జోడిని పదే పదే చూపిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని, అలాగే "విరాజిత లేకపోతే ప్రసాద్ లేడా?" అనే ఫీలింగ్ రాకూడదనే ఉద్దేశంతోనే కొత్త వాళ్లతో ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అవసరమైనప్పుడు కచ్చితంగా మళ్ళీ కలిసి నటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Related Articles

Related image1
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం
Related image2
Chiranjeevi ముందు బ్రహ్మానందం కనిపించరు.. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్..
35
కామెంట్స్, ఫీడ్‌బ్యాక్:
Image Credit : Prasad Behara Instagram

కామెంట్స్, ఫీడ్‌బ్యాక్:

సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను తాను చాలా గౌరవిస్తానని ప్రసాద్ చెప్పారు. 'పెళ్లి వారండీ' సిరీస్ సమయంలో విరాజిత ఎంట్రీ పై ఆడియన్స్ ఇచ్చిన ఇన్ పుట్స్ తోనే కథలో మార్పులు చేశామని తెలిపారు. అయితే, నటన గురించి చేసే విమర్శలను స్వీకరిస్తాను కానీ, వ్యక్తిగత దూషణలను అస్సలు పట్టించుకోనని ఆయన అన్నారు.

45
బ్రాండ్ ఇంటిగ్రేషన్స్ పై స్పందన:
Image Credit : Prasad Behara Instagram

బ్రాండ్ ఇంటిగ్రేషన్స్ పై స్పందన:

వీడియోల మధ్యలో బ్రాండ్స్ ప్రమోట్ చేయడంపై వచ్చే విమర్శలకు ఆయన గట్టిగానే సమాధానమిచ్చారు. ఒక వెబ్ సిరీస్ వెనుక 30-40 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉంటారని, వారందరికీ జీతాలు ఇవ్వాలంటే కేవలం వ్యూస్ ద్వారా వచ్చే డబ్బు సరిపోదని, అందుకే బ్రాండ్ సపోర్ట్ తప్పనిసరి అని వివరించారు.

55
సినిమా అవకాశాలు:
Image Credit : Prasad Behara Instagram

సినిమా అవకాశాలు:

ప్రస్తుతం ప్రసాద్ బెహరాకు వెండితెరపై కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. రాబోయే సినిమాల్లో ఆయన కమెడియన్ గానే కాకుండా, సీరియస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రి పాత్రల్లో కూడా కనిపించబోతున్నారు. ప్రకాష్ రాజ్ ని స్ఫూర్తిగా తీసుకుని, పాత్రలో దమ్ముంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్రనైనా చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Recommended image2
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Related Stories
Recommended image1
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం
Recommended image2
Chiranjeevi ముందు బ్రహ్మానందం కనిపించరు.. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved