MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రణీత సుభాష్ కొడుకు నామకరణ వేడుక.. హాజరైన సినీ సెలెబ్రిటీలు, ఏం పేరు పెట్టారో తెలుసా

ప్రణీత సుభాష్ కొడుకు నామకరణ వేడుక.. హాజరైన సినీ సెలెబ్రిటీలు, ఏం పేరు పెట్టారో తెలుసా

ప్రముఖ నటి ప్రణీత సుభాష్ తన కుమారుడి నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు.  

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 21 2025, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
నామకరణ వేడుకలో ప్రణీత

నామకరణ వేడుకలో ప్రణీత

నటి ప్రణీత సుభాష్ కుమారుడి నామకరణ వేడుక ఘనంగా జరిగింది. పలువురు సినీ తారలు హాజరయ్యారు.ప్రణీత సుభాష్ దంపతులు ఈ వేడుకలో సాంప్రదాయ వస్త్ర ధారణలో మెరిశారు. 

210
వేడుకలో సినీ తారలు

వేడుకలో సినీ తారలు

బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నామకరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ తారలు హాజరయ్యారు.

310
రమ్య, ధనంజయ్

రమ్య, ధనంజయ్

వేడుకలో నటి రమ్య, డాలి ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పలువురు నటీనటులు హాజరయ్యారు. 

410
వేడుకలో ప్రముఖులు

వేడుకలో ప్రముఖులు

నటి శృతి, ఆమె కుమార్తె గౌరి, నటి మాళవిక, జయమాల, దర్శకుడు యోగరాజ్ భట్, ధన్య రామ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

510
వేడుకలో నటీనటులు

వేడుకలో నటీనటులు

నటి కావ్య శా, మాన్విత కామత్, సంయుక్త హొరనాడు తదితరులు హాజరయ్యారు.ప్రణీత దంపతులు ప్రతి సెలెబ్రిటీతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. 

610
జై కృష్ణ నితిన్ రాజ్

జై కృష్ణ నితిన్ రాజ్

ప్రణీత తన కుమారుడికి జై కృష్ణ నితిన్ రాజ్ అని పేరు పెట్టారు.ప్రణీత తెలుగులో అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించింది. 

 

710
ప్రణీత కుమార్తె ఆర్న

ప్రణీత కుమార్తె ఆర్న

ప్రణీతకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె పేరు ఆర్న. ఆమె వయసు రెండేళ్లు.ప్రణీత 2021లో నితిన్ రాజ్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది. 

810
ఫ్యాషన్ షోలో ప్రణీత

ఫ్యాషన్ షోలో ప్రణీత

ప్రణీత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ప్రస్తుతం ఫ్యాషన్ షోలలో పాల్గొంటున్నారు.పెళ్లి తర్వాత ప్రణీత సినిమాలకు దూరంగా ఉంటోంది. 

910
ప్రణీత

ప్రణీత

పిల్లలు పుట్టిన తర్వాత నటనకు దూరంగా ఉన్న ప్రణీత, ఇప్పుడు మళ్లీ సినిమాలలోకి రావడానికి సిద్ధమవుతున్నారు.

1010
ప్రణీత

ప్రణీత

ప్రణీత సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు.ప్రణీతని తెలుగు అభిమానులు బాపు బొమ్మ అని ముద్దుగా పిలుస్తుంటారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Recommended image2
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Recommended image3
రష్మిక మందన్న పెళ్లి వార్తల వేళ.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పాత పోస్ట్ వైరల్, ఇంతకీ అందులో ఏముంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved