- Home
- Entertainment
- జిగేల్ రాణిలా మెస్మరైజ్ చేస్తున్న ప్రణీతా సుభాష్.. థైస్ అందాలు, పరువాల పోరు చూపిస్తూ వీకెండ్ ట్రీట్
జిగేల్ రాణిలా మెస్మరైజ్ చేస్తున్న ప్రణీతా సుభాష్.. థైస్ అందాలు, పరువాల పోరు చూపిస్తూ వీకెండ్ ట్రీట్
ప్రణీత తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా గుర్తింపు మాత్రం బాగానే తెచ్చుకుంది. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. కానీ అనూహ్యంగా పెళ్లి చేసుకుని అభిమానుల హృదయాలను బ్రేక్ చేసింది.

ప్రణీతా సుభాష్.. పెళ్లికి ముందు చాలా పద్ధతిగా ఉంది. ఆమె గ్లామర్ ఫోటో షూట్లు చేసింది, కానీ స్కిన్ షోకి దూరంగా ఉంది. శృతి మించిన అందాల విందుకు పోలేదు. ఓ లిమిట్‌లోనే ఆమె ఫోటోలు ఉండేవి. సినిమాల్లోనూ ఆ లిమిట్లోనే ఉందీ భామ. బహుశా ఆమెకి పెద్ద అవకాశాలు రాకపోవడానికి కూడా అదే కారణమేమో.
కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత మాత్రం రెచ్చిపోతుంది. హాట్ ఫోటో షూట్లతో దుమ్మురేపుతుంది. హద్దులు చెరిపేస్తూ హాట్ డోస్ పెంచుతుంది. మరీ ముఖ్యంగా కూతురికి జన్మనిచ్చాక ఈ బ్యూటీ డోస్ మరింతగా పెంచుతుంది. తాను తల్లి అయ్యాక కూడా ఫిట్ గా ఉన్నా అనే విషయాన్ని చాటి చెప్పడమా? అవకాశాల కోసం హింట్ ఇవ్వడమా? ఏంటో గానీ ఈ బ్యూటీ రెచ్చిపోతుంది.
ప్రణీత హాట్ ఫోటో షూట్లతో బ్యాక్ టూ బ్యాక్ నెటిజన్లపై అందాల దాడి చేస్తుంది. తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రతి రోజు ఏదో రూపంలో సోషల్ మీడియాలో ఉంటూ నెటిజన్లని అలరిస్తుంది. వారిని ఎంగేజ్ చేస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తనకి అభిమానులుగా మార్చుకుంటుంది.
తాజాగా పర్పుల్ కలర్ వెరైటీ డ్రెస్‌లో మెరిసింది. ఇందులో ఆమె జిగేల్ రాణిలా మెరిసిపోతూ హోయలు పోయింది. పరువాల విందు వడ్డించింది. చేతులు పైకెత్తి పరువాల జోరు చూపించింది. మరోవైపు థైస్ షోతో పిచ్చెక్కిస్తుంది. ఈ నయా ట్రెండీ వేర్‌లో రెచ్చగొడుతుంది. చూపులు తిప్పుకోనివ్వడం లేదు. దీంతో ప్రస్తుతం ప్రణీతా సుభాష్ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. వీకెండ్ వైబ్స్ అంటూ ఈ పిక్స్ ని పంచుకోగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ప్రణీతా సుభాష్.. తెలుగులో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేసి మెప్పించింది. పవర్ స్టార్‌తో ఆమె `అత్తారింటికి దారేదీ`లో మెరిసింది. ఇందులో సెకండ్ లీడ్‌గా, సమంతకి అక్కగా నటించి ఆకట్టుకుంది. ఆమె ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. పవన్‌కి మైండ్ బ్లాక్ అయ్యింది.
మరోవైపు `రభస` చిత్రంలో ఎన్టీఆర్‌కి జోడీగా చేసింది. అందులోనూ సెకండ్ లీడ్‌గానే చేసింది. సమంత మెయిన్ హీరోయిన్‌గా చేయగా, సెకండ్ ఫీమేల్ లీడ్‌గా మెరిసింది ప్రణీత. ఈ అమ్మడిపై పాట కూడా ఉండటం విశేషం. అయితే ఈ చిత్రం డిజప్పాయింట్ చేయడంతో ఈ బ్యూటీకి పెద్దగా పేరు రాలేదు. ఇక `అత్తారింటికి దారేది` మూవీ హిట్ అయినా ఆ క్రెడిట్ పవన్, సమంతల ఖాతాలోకి వెళ్లింది.
ఇవి పక్కన పెడితే `ఏం పిల్లో ఏం పిల్లడో` చిత్రంతో 2010లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ సోయగం ప్రణీతా సుభాష్. ఆ తర్వాత `బావ` చిత్రంలో మెరిసి గుర్తింపు తెచ్చుకుంది. సక్సెస్ కాలేకపోవడంతో వెంటనే ఈ బ్యూటీకి ఆఫర్లు రాలేదు. మరో సినిమా చేయడానికి మూడేళ్లు ఆగాల్సి వచ్చింది.
ఆ తర్వాత `అత్తారింటికి దారేదీ`, `పాండవులు పాండవులు తుమ్మెద` చిత్రంలో మెరిసింది. ఈరెండూ విజయాలు సాధించాయి. ఆ వెంటనే ఎన్టీఆర్ తో `రభస` చేసింది. దీంతోపాటు `డైనమైట్`, `హలో గురు ప్రేమకోసమే`, `ఎన్టీఆర్ః కథానాయకుడు` చిత్రాలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరమయ్యింది. కానీ సోషల్ మీడియా ద్వారా రెగ్యూలర్ గా టచ్‌లోనే ఉంటుందీ సెక్సీ బ్యూటీ.