హాట్ స్టఫ్: అప్పుడు బాపు బొమ్మ... ఇప్పుడు సెగలు రేపే భామ

First Published 23, May 2020, 1:29 PM

మన తెలుగు వాళ్లలో ఏ అమ్మాయికు అయినా ఆల్చిప్పల్లాంటి కళ్లు, శిల్పం లాంటి శరీరాకృతి ఉన్న  ‘బాపు బొమ్మ’ అంటారు. అలాంటి బాపు బొమ్మ ప్రణీత. అందుకే పవన్ కళ్యాణ్ నటించిన  ‘అత్తారింటికి దారేది’లో ‘అమ్మో బాపుగారి బొమ్మో...’ అంటూ ఆమెను ఉద్దేశించి పాట రాసి ఉంటారు. బాపు కుంచె నుంచి జాలువారకపోయినా బాపూ బొమ్మ అనిపించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏమీ చెయ్యకపోయినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తమిళంలో ఉదయన్, శకుని చిత్రాల్లో నటించిన కన్నడ భామ ప్రణీత. మాతృభాషతో పాటు, తమిళం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మంచి స్థానం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. కన్నడ అమ్మాయి అయినా కూడా అచ్చం బాపు బొమ్మలాగానే ఉంటుంది. స్మయిలిష్‌గా... స్టయిలిష్‌గా కనబడే ప్రణీతతో మాట్లాడుతూ ఉంటే కాలం ఘనీభవించినట్టే అనిపిస్తుందంటారు ఆమెతో పనిచేసిన వాళ్లు. ఇప్పుడు ఆమె ఫొటోలు చూసిన వాళ్లు మాత్రం బాపు బొమ్మ...ఫుల్ హాట్ బేబిలా తయారయ్యిందేంటి అని నోళ్లు నొక్కుకుంటున్నారు. లాక్ డౌన్ లో వదిలిన ఆమె ఫొటోలు చూస్తే మీరూ అదే మాట అంటారు.

ఒకప్పుడు ప్రణీత అంటే ఐరన్ లెగ్!... ‘అత్తారింటికి దారేది’ ముందు వరకూ ఆమెకు అదే ఇమేజ్. ఆ సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్ వచ్చేసిందామెకు.

ఇక డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యింది. ఆమె అమ్మానాన్నలిద్దరూ డాక్టర్సే. వాళ్లకు బెంగళూరులో ఆస్పత్రి ఉంది.

‘నువ్వు డాక్టర్ అవాలి’ అంటూ చిన్నప్పట్నుంచీ చెబుతూ పెంచారు ఆమెను. ఆమెకైతే ఆ మాట విన్నప్పుడల్లా చాలా ఒత్తిడిగా అనిపించేది. మార్కులైతే వందకు వంద రావాలనేవారు. అందుకని ఎప్పుడూ పుస్తకాలతో బిజీగా ఉండేదాన్ని అని చెప్తారామె.

ప్రణీత  హీరోయిన్ అవుతానంటే  చాలామంది పేరంట్స్‌లానే కుదరదంటే కుదరదన్నారు.  ఆమెకు  ఏమాత్రం ట్రై చేయకుండానే అవకాశాలు రావడం మొదలుపెట్టాయి.

అలా ఆఫర్స్ రావటంతో అమ్మ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆలోచనలో పడింది. ఒకవేళ సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని రాసి పెట్టి ఉందేమో అనుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆ విధంగా ‘పోకిరి’ కన్నడ రీమేక్ ‘పొర్కి’ ద్వారా హీరోయిన్ అయ్యానంది ప్రణీత. ఆ సినిమా హిట్టవటంతో ప్రణీతను వరస ఆఫర్స్ చుట్టుముట్టాయి.

ఇక తనలా సన్నగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయమై మాట్లాడుతూ.. నూనె లేకుండా చేసిన వంటకాలు తినాలి. హోటల్‌కెళ్లినప్పుడు, నాకు నచ్చినవన్నీ ఆర్డర్ చేసేసి, ఇవన్నీ నూనె లేకుండా తయారు చేయాలని చెబుతుంటాను.

అప్పుడు ఆ హోటల్ వాళ్లు  ‘కొంచెం కూడా నూనె లేకుండా ఎలా వండమంటారు?’ అని కుక్స్ అడిగితే, ఎలాగోలా వండండి. నాకు మాత్రం ఆయిల్ ఫ్రీ ఫుడ్డే కావాలని చెప్పేస్తాను. మనం ఎప్పుడైతే ఆహారం విషయంలో హద్దులు పెట్టుకుంటామో అప్పుడు ఆరోగ్యంగానూ ఉండగలుగుతాం. అలాగే వ్యాయామాలు చేయాలి.

సినిమాల్లో పాత్రకు అనుగుణంగా కాస్ట్యూమ్స్ వేసుకుంటాను.  అలాగే స్టార్స్ సమ్మర్‌లో స్వెటర్ వేసుకుని బయటికెళ్లినా, ‘ఇప్పుడీ ట్రెండ్ నడుస్తుందేమో’ అనుకుని అది ఫాలో అవుతారు చాలామంది. అందుకే, నేను దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. వీలైనంత స్టయిలిష్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను అని చెప్తుందామె.

డాక్టర్ అవకుండా యాక్టర్ అయ్యామని ఎప్పుడూ ఫీలవ్వలేదని చెప్తుంది. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నేను పశ్చాత్తాపపడను. ఎన్నో రకాల జీవితాలను తెరపై జీవించే అవకాశం ఒక్క కళాకారులకే ఉంటుంది. ఒక్కో పాత్ర మాకు ఒక్కో పాఠం. ఆ పాత్ర తాలూకు అనుభవాలు ఒక్కోసారి మా జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

అలాగే షూటింగ్‌లో భాగంగా మేం విదేశాలకూ వెళుతుంటాం. అక్కడి వేష, భాషలు సంప్రదాయాలు తెలుస్తుంటాయి. మన దేశంలోనే పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలు తెలుస్తాయి. వాటిలో ఆచరించదగ్గ మంచి విషయాలుంటాయి అని చెప్తోంది ప్రణీత.

డ్రీమ్ రోల్ గురించి చెప్తూ...ఒక్క పౌరాణిక పాత్రైనా చేయాలని ఉంది. ఆ పాత్రలకు వేసే కాస్ట్యూమ్స్ అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఆ సినిమాల్లో వచ్చే గ్రాఫిక్స్‌కి థ్రిల్ అయిపోతుంటాను. అరుంధతి, మగధీర చిత్రాలను ఎగ్జయిట్‌మెంట్‌తో చూశాను అని చెప్పింది.

మామూలుగా అమ్మాయిలు చాలామంది ‘సైజ్‌ జీరో’ని టార్గెట్‌గా పెట్టుకుంటారు. అందుకోసం బోలెడన్ని వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తారు. కానీ ప్రణీత దృష్టంతా ఇప్పుడు ‘వేస్ట్‌ జీరో’ మీద ఉంది.

‘కరోనా సమయంలో ఉన్న సరుకులను పొదుపుగా వాడుకోవాలి. వృథా తగదు. అనవసరమైన వేస్ట్‌ అసలే వద్దు’ అంటున్నారు ప్రణీతా సుభాష్‌. ‘జీరో వేస్ట్‌ కుకింగ్‌’ (వ్యర్థం ఎక్కువపోకుండా వంట చేయడం) విధానాన్ని పాటించడం మొదలుపెట్టారామె.

మామూలుగా చాలామంది కూరగాయల తొక్కలను పడేస్తారు. కానీ అది కూడా వేస్ట్‌ కాకుండా జాగ్రత్తపడాలనుకుంటున్నారట ప్రణీత.

‘‘కూరగాయలను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత ఆ తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చు.  ఆ విధంగా ఇలాంటి కష్ట సమయంలో నిత్యావసరాలను పొదుపు చేసుకుందాం’’ అంటున్నారు ప్రణీత.

ఈ మధ్యే తొలి బాలీవుడ్‌ సినిమా చేయడానికి అంగీకరించారు ప్రణీతా సుభాష్‌. అజయ్‌ దేవగణ్, సంజయ్‌ దత్, రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘భూజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ ద్వారా హిందీ తెరకు పరిచయం కానున్నారామె.

ఈ సినిమా పూర్తికాకముందే మరో హిందీ సినిమా అంగీకరించారు ప్రణీత. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత చేస్తున్న హిందీ చిత్రం ‘హంగామా 2’లో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు ఈ బ్యూటీ.

‘‘నేను ఇప్పటివరకూ పూర్తి స్థాయి కామెడీ చిత్రం చేయలేదు. ఎక్కువ శాతం పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో లేదా హీరోని బాగా ప్రేమించే అమ్మాయిలానే కనిపించాను. వాటికి భిన్నంగా ఉంటే ‘హంగామా 2’ నాకో కొత్త అనుభవంలా ఉండబోతోంది’’ అన్నారు.

దేశంలో ఉన్న అందరికీ మనం సహాయం చేయాలన్నా చేయలేం. కానీ, మన కంటి ఎదురుగా ఉన్నవాళ్లకి చేయగలం కదా! అలా అయినా కొందరికి ఓ దారి చూపించాలి. విద్యాదానం ఎంతో గొప్పదంటారు. అందుకే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి చదువుకోలేనివారిని చదివించాలి అని అంటోంది ప్రణీత

loader