MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ దేవరకొండ సినిమాలో బాలకృష్ణ, ఇక రచ్చ రచ్చే..

విజయ దేవరకొండ సినిమాలో బాలకృష్ణ, ఇక రచ్చ రచ్చే..

టాలీవుడ్ లో సీనియర్ మాస్ హీరోగా బాలయ్య.. జూనియర్ అరాయకం హీరోగా విజయ్ దేవరకొండకు పేరుంది. మరి ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 20 2024, 08:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇద్దరు మాస్ హీరోలు.. వయస్సు లో తేడా ఉన్నా.. ఇద్దరికి మాస్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ.. నట సింహం నందమూరి బాలయ్య.. ఈ ఇద్దరు కాంబినేషన్ కలిస్తే రచ్చ రచ్చే. అయితే వీరి కాంబోలో సినిమా రాబోతోందంటూ టాక్ గట్టిగా నడుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత..? విజయ్ దేవరకొండ సినిమాకు బాలయ్య సాయం చేస్తున్నాడా..? అసలు విషయంలోకి వెళ్తే..? 

Also Read: అమల తల్లి ఏదేశానికి చెందిన మహిళ, అమల ఇండియన్ కాదా..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చాలా కాలంగా సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్నాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం తరువాత రౌడీ హీరోకి సాలిడ్ హిట్ పడింది లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా.. ఎన్నిప్రయోగాలు చేసినా.. విజయ్ సూపర్ హిట్ కొట్టలేకపోతున్నాడు. మాస్ ఇమేజ్ నుంచి దిగి వచ్చి..క్లాస్ హీరోగామారిపోయి ప్రయత్నించాడు. గీత గోవిందం టైప్ లోనే ఖుషి, ఫ్యామిలీ స్టార్ లాంటిసినిమాలు చేశాడు.

Also Read: 50 కోట్ల నుండి 300 కోట్ల వరకు : శివకార్తికేయన్ బాక్స్ ఆఫీస్ హిట్స్ !

36

 ఆ రెండు సినిమాలు యావరేజ్ అనిపించాయి కాని విజయ్ దేవరకొండ వెయిట్ కు దగ్గ హిట్ ను సాధించలేకపోయాయి. అంతకు ముందు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన పాన్ఇండియా మూవీ లైగర్ హిట్ అయ్యి ఉంటే.. విజయ్ కెరీర్ ఎక్కడో ఉండేది. అసలు ఎవరికి అందనంత ఎత్తులో ఉండేవాడు విజయ్ దేవరకొండ. లైగర్ దెబ్బకు ఇప్పటికీ కోలుకోలేక పోతున్నాడు రౌడీ స్టార్. 

Also Read: పుష్ప 2 కోసం రష్మిక మందన్నా రెమ్యునరేషన్...? స్టార్ హీరోయిన్లు కూడా షాక్ అయ్యేలా శ్రీవల్లి పారితోషికం

46

ఈక్రమంలో తన ప్రయత్నం మాత్రం మానుకోవడం లేదు. ఏదొ రకంగా మళ్లీ లైన్ లో పడాలని ప్రయత్నం మాత్రం చేస్తున్నాడు. అందులో భాగంగానే హిట్ సినిమాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తన 12వ సినిమా చేస్తున్నాడు విజయ్. VD12 వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా చాలా సింపుల్ గా జరిగిపోతోంది. రీసెంట్ గా కేరళ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నారు టీమ్. 

Also Read: నయనతార డాక్యుమెంటరీకి నెట్‌ఫ్లిక్స్ ఎంత డబ్బు ఇచ్చింది?

56

టీజర్ కు కావల్సినన్న ఎలిమెంట్స్ ఈ షెడ్యూల్ లోనే తీసుకున్నారట. దాంతో ఈసినిమాకు ఇప్పటి నుంచే కాస్త హైప్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట అందులో భాగంగానే ఈమూవీ టీజర్ ను కట్ చేసేపనిలో ఉన్నారట టీమ్. వచ్చే ఏడాది మార్చ్ 28న ఈసినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ టీజర్ ను త్వరలో రిలీజ్ చేయబోతున్నారట. 

66

అందులో భాగంగా ఈ టీజర్ కోసం నట సింహం నందమూరి బాలయ్యను వాడేయాలని చూస్తున్నాట టీమ్. టీజర్ లో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ ను ఆడ్ చేయాలని ఆలోచన. అయితే ఈ విషయం మూవీ టీమ్ అఫీషియల్ గా చెప్పలేదు కాని సోషల్ మీడియాల మాత్రం వార్త వైరల్ అవుతోంది. టీజర్ కే బాలయ్య ను ట్రై చేస్తున్నారంటే.. సినిమా రిలీజ్ వరకూ ఎంత మంది స్టార్లు ఈ సినిమా కోసం పనిచేస్తారో చూడాలి. 

అంతే కాదు ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనిప్రయత్నం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈసారి టార్గెట్ కొట్టకపోతే హీరోగా మరుగున పడిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఎన్ని ప్లాప్ లు వచ్చినా.. తన యాటిట్యూడ్ తో ఇమేజ్ డౌన్ అవ్వకుండా ఫ్యాన్స్ ను హోల్డ్ చేసుకోగలుగుతున్నాడు విజయ్. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి మరి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved