- Home
- Entertainment
- Priyamani Glam Photos: విరహాలు పోతూ `ఢీ` భామ టెంప్టింగ్ పోజులు.. నెటిజన్ల హాట్ కామెంట్
Priyamani Glam Photos: విరహాలు పోతూ `ఢీ` భామ టెంప్టింగ్ పోజులు.. నెటిజన్ల హాట్ కామెంట్
`ఢీ` బ్యూటీ ప్రియమణికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. `ఢీ` డాన్సు షోకి వచ్చాక ఈ అమ్మడికి ఫాలోయింగ్ భారీగా పెరిగింది. అందుకు కారణం ఆమె పంచుకునే అందాల ఫోటోలే అని చెప్పొచ్చు.

హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే మరోవైపు టీవీ షోస్‌తోనూ అలరిస్తుంది ప్రియమణి(Priyamani). కెరీర్ ప్రారంభంలోనే జాతీయ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని అందుకుని తానేంటో నిరూపించుకుంది ప్రియమణి. మల్టీఫుల్‌గా వర్క్ చేస్తూ రాణిస్తుంది. ఓ వైపు టీవీ షోస్, మరోవైపు సినిమాలు, ఇంకో వైపు వెబ్ సిరీస్‌లు, అలాగే వెబ్ మూవీస్ చేస్తుంది ప్రియమణి.
Priyamani Saree Photos.
ప్రియమణి `ఢీ` షో కోసం ముస్తాబై ఫోటోలకు పోజులిచ్చింది. సిల్క్ శారీలో ఆమె హోయలు పోతూ ఇచ్చిన పోజులు ఆకట్టుకుంటున్నాయి. అయితే విరహాలు పోతూ ప్రియమణి టెంప్ట్ చేస్తుందని చెప్పొచ్చు. కసిగా చూస్తూ కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం ఆయా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం.
Priyamani Saree Photos.
ఈ సందర్భంగా ప్రియమణి పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటుంది. `చీర మీకు సరిపోతుందని ఎప్పుడూ చెప్పదు. అది మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంచుకుంది. స్పెషల్‌గా మారుస్తుంది` అని పేర్కొంది ప్రియమణి. ఈపోస్ట్ బాగా ఆకట్టుకుంటుంది.
Priyamani Saree Photos.
ఇక ప్రియమణి `ఢీ` షో కోసం అందంగా తయారై పోజులివ్వడంతో నెటిజన్లు, ఆమె అభిమానులు ఫాలోయింగ్ బాగా పెరిగింది.ప్రతి వారం బుధవారం వచ్చిదంటే ప్రియమణి ట్రీట్ వస్తుందని ఆశిస్తారు. అందుకు తగ్గట్టే ప్రియమణి సైతం ప్రతి వారం ఏదో రూపంలో సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. తాను చాలా స్పెషల్ అని నిరూపించుకుంటుంది.
Priyamani Saree Photos.
ప్రియమణి.. నటిగా తెలుగుతోపాటు, తమిళం, కన్నడ,మలయాళంలోనూ నటించింది. ఇప్పుడు నార్త్ లోకి ఎంట్రీ ఇస్తుంది. హిందీలో ఆమె `మైదాన్` చిత్రంలో నటిస్తుంది. అయితే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ టీవీ షోస్ మాత్రం ఆమెకి ప్రత్యేకమైన ఇమేజ్‌ని తీసుకొచ్చింది. Priyamani Saree Photos.
`ఢీ` షో టీవీ ఆడియెన్స్ కి, ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గర చేసింది. సోషల్ మీడియాలో క్రేజ్ కూడా పెరిగింది. ఇప్పుడు ప్రియమణి ని ఇంటర్నెట్‌లో లక్షల మంది ఫాలో అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. తన గ్లామర్ పిక్స్ తోనే ఎంతగానో ఆకట్టుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది ప్రియమణి. Priyamani Saree Photos.
ఇటీవల `నారప్ప` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన ప్రియమణి ప్రస్తుతం `విరాటపర్వం` చిత్రంలో నటిస్తుంది. దీంతో ఆమె నక్సలైట్ పాత్రని పోషిస్తుండటం విశేషం. హీరోయిన్ పాత్రలని దాటుకుని ఆమె బలమైన పాత్రలు పోషిస్తుండటం విశేషం.
ప్రియమణి `ఢీ` కోసం పంచుకున్న లేటెస్ట్ శారీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ప్రియమణి విరహాంతో కూడిన పోజులు కట్టిపడేస్తున్నాయి. కుర్రాళ్లకి మత్తెక్కిస్తున్నాయి.
ప్రియమణి `ఢీ` కోసం పంచుకున్న లేటెస్ట్ శారీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ప్రియమణి విరహాంతో కూడిన పోజులు కట్టిపడేస్తున్నాయి. కుర్రాళ్లకి మత్తెక్కిస్తున్నాయి.
ప్రియమణి `ఢీ` కోసం పంచుకున్న లేటెస్ట్ శారీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ప్రియమణి విరహాంతో కూడిన పోజులు కట్టిపడేస్తున్నాయి. కుర్రాళ్లకి మత్తెక్కిస్తున్నాయి.