MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • సలార్ లో అదే హైలెట్... టాప్ సీక్రెట్ లీక్ చేసిన డైరెక్టర్!

సలార్ లో అదే హైలెట్... టాప్ సీక్రెట్ లీక్ చేసిన డైరెక్టర్!

సలార్ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళితో ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు యూనిట్. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ తో కూడిన సలార్ టీమ్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 20 2023, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Salaar

Salaar

సలార్ ప్రమోషన్స్ లో ప్రభాస్ పెద్దగా పాల్గొనలేదు. నేరుగా మీడియా ముందుకు వచ్చింది లేదు. ప్రభాస్ కంటే ఎక్కువగా పృథ్విరాజ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఆల్రెడీ విపరీతమైన బజ్ ఉంది. ప్రత్యేకంగా ప్రోమోట్ చేయాల్సిన అవసరం లేదని ప్రభాస్ భావిస్తున్నారేమో తెలియదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల ప్రభాస్ మోకాలికి విదేశాల్లో సర్జరీ జరిగింది. నెల రోజులకు పైగా అక్కడే రెస్ట్ తీసుకున్నాడు. ప్రభాస్ పలు భాషల్లో సలార్ చిత్రాన్ని ప్రమోట్ చేయకపోవడానికి ఇది కూడా కారణం కావచ్చు. ప్రభాస్ వివిధ భాషలు మీడియాతో మాట్లాడుకున్నా సినిమాపై భారీ హైప్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. 

 

36

మరో రెండు రోజుల్లో విడుదల అనగా... స్టార్ డైరెక్టర్ రాజమౌళితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. సలార్ యూనిట్ అయిన ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ ని రాజమౌళి ప్రశ్నలు అడిగారు. మూవీ మేకింగ్ తో పాటు అనేక విషయాలు ఈ ఇంటర్వ్యూలో చర్చకు వచ్చాయి. 

46


ఇప్పటి వరకూ సలార్ గురించి చెప్పని సీక్రెట్ ఏమైనా ఉందా...? అని రాజమౌళి దర్శకుడు ప్రశాంత్ నీల్ ని అడిగారు. అది క్లైమాక్స్. సెకండ్ పార్ట్ కోసం రాసుకున్న క్లైమాక్స్ లీడ్ షాక్ ఇస్తుంది. ఆ ట్విస్ట్ బాగుంటుందని వెల్లడించారు. ప్రశాంత్ నీల్ కామెంట్స్ చూస్తే సలార్ లో ఫ్యాన్స్ కోసం ఒక మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ సిద్ధం చేశారనిపిస్తుంది. 

56

ఆల్రెడీ సలార్ కథ గురించి చెప్పేశారు. మిత్రుడు పృథ్విరాజ్ కోసం ప్రాణాలైనా ఇచ్చే ప్రభాస్ అతనికి దూరంగా బ్రతకాల్సి వస్తుంది. కొన్నేళ్ల తర్వాత పృథ్విరాజ్ పై శత్రువులు దండెత్తుతారు. అప్పుడు ప్రభాస్ ని సాయంగా తెచ్చుకుంటాడు. సెకండ్ పార్ట్ కూడా చెప్పేశారు. ఈ ప్రాణ మిత్రుల మధ్యే భీకర పోరు నడుస్తుంది. మిత్రులు శత్రువులు ఎందుకు అయ్యారు అనేది అసలు ట్విస్ట్... 

 

66

సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈశ్వరి రావు, జగపతిబాబు, బాబీ సింహా, టిను ఆనంద్ కీలక రోల్స్ చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved