MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రగ్యా జైశ్వాల్ వీకెండ్ వైబ్స్.. క్యాజువల్స్ లోనూ కవ్విస్తున్న ‘అఖండ’ బ్యూటీ.. నడుమందాలు చూస్తే చిత్రహింసే!

ప్రగ్యా జైశ్వాల్ వీకెండ్ వైబ్స్.. క్యాజువల్స్ లోనూ కవ్విస్తున్న ‘అఖండ’ బ్యూటీ.. నడుమందాలు చూస్తే చిత్రహింసే!

‘అఖండ’ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ఈ వీకెండ్ ను గట్టిగానే ప్లాన్ చేసుకుంది. ఈపాటికే గోవాలో దిగిన యంగ్ హీరోయిన్ నెట్టింట సందడి షురూ చేసింది. తాజాగా గ్లామరస్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 19 2022, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. నందమూరి నటసింహం బాలయ్య నటించిన  మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘అఖండ’లో హీరోయిన్ నటించిన ఈ ముద్దుగుమ్మ భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం ఆ సక్సెస్ ను సరైన విధంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. మొదటి నుంచి కేరీర్ లో ఎప్పుడూ తొందరపాటు చూపించని ప్రగ్యా జైశ్వాల్ ఇప్పుడూ అదే పథంలో నడుస్తోంది. సినిమా కథ నచ్చితేనే ఓకే చెబుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.
 

36

‘అఖండ’ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు ప్రగ్యా పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. కొత్త ప్రాజెక్టుల్లో ఈ బ్యూటీనే తీసుకునేందుకు సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘సన్ ఆఫ్ ఇండియా’లో మెరిసిన ఈ బ్యూటీ.. అటు బాలీవుడ్ లోనూ అవకాశాలను అందుకునే దిశగా పయనిస్తోంది.
 

46

ఈ సందర్భంగా సోషల్ మీడియానూ అవకాశాలకు మాధ్యమంగా వినియోగించుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో గ్లామర్ విందు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. సినిమా అప్డేట్స్  ఇవ్వకపోయినా.. బోలెడంత గ్లామర్ షోతో తన అభిమానులను ఖుషీ చేస్తోంది.
 

56

తాజాగా ఫ్యాన్స్ కు వీకెండ్ ట్రీట్ ను అందించింది. వీకెండ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇప్పటికే గోవాకు వెళ్లిన ప్రగ్యా జైశ్వాల్ స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంది. ఓ రిసార్ట్ లో దిగిన ఈ ముద్దుగుమమ్మ.. క్యాజువల్ వేర్ లోనూ మతిపోగొడుతోంది. నడుమందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 

66

గోవాలోనే వీకెండ్ సెలబ్రెట్ చేయడంతో పాటు ఫిజికల్ ఫిట్ నెస్ లో భాగంగా మజిల్ రిలాక్స్ కు, తదితర బ్యూటీ సెంటర్లను సందర్శించనున్నట్టు తెలుస్తోంది. కేరీర్ విషయానికొస్తే ప్రగ్యా.. ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మున్ముందు ఎలాంటి సినిమాతో అలరిస్తుందో చూడాలి.

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Naveen Polishetty: వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయిన నవీన్‌ పొలిశెట్టి.. డబ్బుల కోసం సూపర్‌ ఐడియా
Recommended image2
Ntr Injury: అభిమానులకు షాక్‌, ఎన్టీఆర్‌ కి గాయాలు.. 8 వారాలు బెడ్‌ రెస్ట్.. ఏం జరిగిందంటే?
Recommended image3
Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved